శిలనైన నన్ను Telugu Christian Songs Lyrics
శిలనైన నన్ను శిల్పివై మార్చావు నాలోని ఆశలు విస్తరింపచేసావు (2) నీ ప్రేమ నాపై కుమ్మరించుచున్నావు (2) నీ ప్రేమే నా ఊపిరి – నీ ప్రేమే నా కాపరి (2) ||శిలనైన|| మోడుబారిన నా జీవితం నీ ప్రేమతోనే చిగురింపచేసావు (2) నీ ప్రేమాభిషేకం నా జీవిత గమ్యం (2) వర్ణించలేను లెక్కించలేను (2) నీ ప్రేమే నా ఊపిరి – నీ ప్రేమే నా కాపరి (2) ||శిలనైన|| ఏ విలువలేని అభాగ్యుడను నేను … Read more