నీవు తడితే తలుపు తీయనా Telugu Christian Songs Lyrics
నీవు తడితే తలుపు తీయనా ప్రభు నాలో నీవుంటే ఇంకేల నాకు భయం (2) ||నీవు|| పాపముతో నిండియున్న నా బ్రతుకును పరిశుద్ధ పరిచావు నా యేసయ్యా పాపములో జీవించుచున్న నాపై ప్రేమ చూపి నా తలుపు తట్టావయ్యా (2) నా చీకటి బ్రతుకులో వెలుగును నింపి నన్ను నడిపించగ వచ్చావయ్యా (2) ||నీవు|| తెరిచాను నా తలుపులు రావా ప్రభు ఇక నన్ను వీడి నిన్ను వెళ్లనివ్వను నాలోన నీవుండి పోవాలి నీతోనే నడవాలి ఇక … Read more