Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

ఎబినేజరే Christian Song Lyrics

నేను నా ఇల్లు నా ఇంటి వారందరు మానక స్తుతించెదము (2) నీ కనుపాప వలె నన్ను కాచి నేను చెదరక మోసావు స్తోత్రం (2) ఎబినేజరే ఎబినేజరే – ఇంత కాలం కాచితివే ఎబినేజరే ఎబినేజరే – నా తోడువై నడచితివే (2) స్తోత్రం స్తోత్రం స్తోత్రం – కనుపాపగా కాచితివి స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం – కౌగిలిలో దాచితివి స్తోత్రం ||నేను|| ఎడారిలో ఉన్న నా జీవితమును మేలుతో నింపితివే (2) ఒక … Read more

విలువైనది నీ జీవితం Telugu Christian Songs Lyrics

Nee jeevitham viluvainadi song lyrics in telugu ఈ జీవితం విలువైనది నరులారా రండని సెలవైనది (2) సిద్ధపడినావా చివరి యాత్రకు యుగయుగాలు దేవునితో ఉండుటకు నీవుండుటకు ||ఈ జీవితం|| సంపాదన కోసమే పుట్టలేదు నీవు పోయేటప్పుడు ఏదీ పట్టుకొని పోవు (2) పోతున్నవారిని నువు చుచుటలేదా (2) బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా (2) ||ఈ జీవితం|| మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు కలకాలమీ లోకంలో ఉండే స్థిరుడెవడు (2) … Read more

విడువవు నన్నిక Telugu Christian Songs Lyrics

విడువవు నన్నిక ఎన్నడైననూ పడిపోకుండా కాయు రక్షకా (2) పడిపోవు వారెల్లరిని లేపెడి వాడవు నీవే ప్రభు (2) ||విడువవు|| ప్రభువా నీకవిధేయుడనై పలు మారులు పడు సమయములలో (2) ప్రేమతో జాలి దీన స్వరముతో ప్రియుడా నను పైకెత్తితివి (2) ||విడువవు|| ఆదాము హవ్వలు ఏదెనులో ఆశతో ఆజ్ఞ మీరినను (2) సిలువకు చాయగా బలినర్పించి ప్రియముగా విమోచించితివి (2) ||విడువవు|| మా శక్తియు మా భక్తియు కాదు ఇలలో జీవించుట ప్రభువా (2) కొల్లగా … Read more

నమ్మకురా నమ్మకురా Telugu Christian Songs Lyrics

నమ్మకురా నమ్మకురా ఈ లోకం నమ్మకురా నమ్ముకోరా నమ్ముకోరా ప్రభుయేసుని నమ్ముకోరా (2) మత్తును నమ్మకురా గమ్మత్తులు సేయకురా ఆత్మను హత్తుకోరా ఆరోగ్యం పొందుకోరా ||నమ్మకురా|| ధనము చదువు నేర్పునురా – సంస్కారం నేర్పదురా ధనము మందులు కొనునురా – ఆరోగ్యం ఇవ్వదురా (2) వస్తువాహనాల కాధారం సుఖ సంతోషాలకు బహుదూరం (2) ||నమ్మకురా|| ధనము పెళ్ళి చేయునురా – కాపురము కట్టదురా ధనము సమాధి కట్టునురా – పరలోకం చేర్చదురా (2) డబ్బును నమ్మకురా గబ్బు … Read more

నా మట్టుకైతే Telugu Christian Songs Lyrics

నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే నాకు లాభము నా ప్రభువా యేసయ్యా (4) ||నా మట్టుకైతే|| నీ కృప నాకు చాలును ఇలలో నీవు లేని బ్రతుకే శూన్యము నాలో (2) నా ప్రభువా యేసయ్యా (4) ||నా మట్టుకైతే|| నీవే నా గొప్ప కాపరివి విడువను నను ఎడబాయనంటివి (2) నా ప్రభువా యేసయ్యా (4) ||నా మట్టుకైతే|| నా మట్టుకైతే Jesus Songs Lyrics in Telugu

విలువైనది నీ ఆయుష్కాలం Telugu Christian Songs Lyrics

విలువైనది నీ ఆయుష్కాలం తిరిగిరానిది దేవుడు నీకిచ్చిన కాలం (2) దేవునితో ఉండుటకు బహు దీర్ఘ కాలం దేవునికై అర్పించవా ఈ స్వల్ప కాలం (2) ||విలువైనది|| బంగారు సంపదలను దొంగలెత్తుకెళ్లినా దొరుకునేమో ఒకనాడు నిరీక్షణతో వెదకినా నీ కడుపున పుట్టిన కుమారుడు తప్పిపోయిన నీ కొరకు వస్తాడేమో వెదకుచు ఒక రోజున పరలోకపు దేవుడు నీకిచ్చిన కాలము (2) క్షణమైనా వచ్చుఁనా పోయిన నీ కాలము (2) ||విలువైనది|| మనిషి సగటు జీవితం డెబ్బది సంవత్సరములు … Read more

మరువని నీదు ప్రేమతో Telugu Christian Songs Lyrics

మరువని నీదు ప్రేమతో కాచితివే కనుపాపగా విడువని స్నేహ బంధమై నడిచితివే నా తోడుగా (2) ఇంతవరకు ఉన్న ఊపిరి నీదు దయకు సాక్ష్యమేగా పొందుకున్న మేలులన్ని నీదు ఎన్నిక ఫలితమేగా (2) ||మరువని|| కరుగుతున్న కాలమంతా నీదు కృపలో నన్ను తడిపె వెలుగు పంచే నీదు వాక్యం నీదు మార్గము నాకు తెలిపె (2) పాడెదను నూతన గీతములు ఎల్లవేళల స్తుతిగానములు ఘనత మహిమ ఆరోపణము నాదు జీవితమే అర్పితము (2) ||మరువని|| నిన్న నేడు … Read more

నిజ స్నేహితుడా Telugu Christian Songs Lyrics

నా చెలిమి కోరి – నీ కలిమి వీడి నా చెంత చేరావు శ్రీమంతుడా నా రక్షణ కొరకై – ఆ శిక్షను పొంది బలియాగమైన నిజ స్నేహితుడా ||నా చెలిమి|| ద్రోహినై దూరమైతిని – పాపినై పరుగులెడితిని గమ్యమే ఎరుగనైతిని – మరణమే శరణమాయెను ఎంతో ప్రేమించితివి – నా స్థానమందు నిలిచితివి కృపతో నన్ రక్షించితివి – నా దోషశిక్ష భరించితివి ||నా చెలిమి|| నిందలు అవమానములు – హేళనలు చీత్కారములు కఠిన దెబ్బలు … Read more

నీ ప్రేమే నాకు చాలయ్యా Telugu Christian Songs Lyrics

నీ ప్రేమే నాకు చాలయ్యా ఓ యేసయ్యా నీ కృపయే నాకు తోడయ్యా ఓ మెస్సయ్యా (2) నీ దీవెనా నాకు చాలయ్యా (2) ఓ కరుణామయా (4) ||నీ ప్రేమే|| నన్ను ప్రేమించి నన్నాదరించి నీ సన్నిధిలో నను నిలిపితివి (2) ||నీ దీవెనా|| ఈ లోక మనుషులు నన్ను ద్వేషించినా నీవు నన్ను మరువని దేవుడవు (2) ||నీ దీవెనా|| కరువులు భూకంపాలు యుద్ధాలు వచ్చినా నీ రాకడకు గుర్తులుగా ఉన్నవి (2) నీ … Read more

ఆనంద తైలాభిషేకము Telugu Christian Songs Lyrics

ఆనంద తైలాభిషేకము నిమ్ము – ఆత్మ స్వరూపుడా నాకు ఆనంద తైలాభిషేకము నిమ్ము – ఆత్మ స్వరూపుడా ఆత్మ స్వరూపుడా – నా ప్రేమ పూర్ణుడా పరిశుద్ధాత్ముడా – నా ప్రేమ పూర్ణుడా ఎండిన ఎముకలు జీవింప జేయుము ఆత్మ స్వరూపుడా – పరమాత్మ స్వరూపుడా (2) ||ఆనంద|| అరణ్య భూమిని ఫలియింప జేయుము ఆత్మ స్వరూపుడా – నా ప్రేమ పూర్ణుడా (2) ||ఆనంద|| యవ్వనులకు నీ దర్శన మిమ్ము ఆత్మ స్వరూపుడా – నా … Read more