Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

వాడబారని విశ్వాసముతో Telugu Christian Songs Lyrics

వాడబారని విశ్వాసముతో శుభప్రదమైన నిరీక్షణతో (2) వేచియున్నానయ్యా కనిపెట్టుచున్నానయ్యా (2) యేసయ్యా నీ రాక కోసమై – కడబూర శబ్దముకై నీ మహిమ కోసమై – నిన్ను చేరుటకై (2) ||వాడబారని|| మోకాళ్లపై వేచితి – కన్నీళ్ల పర్యంతమై బీడు బారిన నేల వానకై – ఎదురు చూచినా సంఘమై (2) సిద్ధపడియున్న వధువునై ఆశతో వేచానయ్యా (2) యేసయ్యా ||నీ రాక|| లేఖనములను చూచితి – గురుతులు గమనించితి ప్రవచన నెరవేర్పులన్ని – జరుగుట గుర్తించితి … Read more

సంతోషించుడి యందరు Telugu Christian Songs Lyrics

సంతోషించుడి యందరు నాతో సంతోషించుడి యొక వింతగు కీర్తన బాడ వచ్చితిని సంతోషించుడి నాతో సంతోషించుడి ||సంతోషించుడి|| అంధకార మయమైన భూమి నా ద్యంతము వెలిగింప – దాని యా-వేశము దొలఁగింప వందితుండు క్రీస్తేసు నాథుడు – వచ్చె బ్రకాశుండై భూమికి నిచ్చె ప్రకాశంబు ||సంతోషించుడి|| కాన నంధకారంబు దొలఁగఁ ప్ర కాశించెను లెండు – మీరు ప్ర-కాశింపను రెండు మానవులను సంతోష పర్చనై – మహిని నవతరించె భక్తుల మనము సంతసించె ||సంతోషించుడి|| మిన్ను నుండి … Read more

హోసన్ననుచూ స్తుతి పాడుచూ Telugu Christian Songs Lyrics

హోసన్ననుచూ స్తుతి పాడుచూ సీయోనుకు చేరెదం (2) హోసన్నా… హోసన్నా… (4) ||హోసన్ననుచూ|| ఈ లోకయాత్రలో బాటసారులం ఈ జీవన కడలిలో పరదేశులం (2) క్షణభంగురం ఈ క్షయ జీవితం అక్షయ నగరం మనకు శాశ్వతం (2) ||హోసన్నా|| మన్నయిన ఈ దేహం మహిమరూపమై ధవళవర్ణ వస్త్రములు ధరియించెదము (2) నాధుడేసుకు నవ వధువులము నీతి పాలనలోన యువరాణులము (2) ||హోసన్నా|| ప్రతి భాష్ప బిందువును తుడిచివేయును చింతలన్ని తీర్చి చెంత నిలుచును (2) ఆకలి లేదు … Read more

దేవర నీ దీవెనలు Telugu Christian Songs Lyrics

దేవర నీ దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగ వేగమే దిగనిమ్ము పావన యేసుని ద్వారగను (2) దంపతులు దండిగ నీ ధాత్రిలో వెలయుచు సంపదలన్ సొంపుగ నింపుగ పెంపగుచు సహింపున వీరు సుఖించుటకై ||దేవర నీ|| ఈ కవను నీ కరుణన్ ఆకరు వరకును లోకములో శోకము లేకయే ఏకముగా బ్రాకటముగను జేకొనుము ||దేవర నీ|| ఇప్పగిది నెప్పుడును గొప్పగు ప్రేమతో నొప్పుచు దా మొప్పిన చొప్పున దప్పకను మెప్పుగ బ్రతుకగ బంపు కృపన్ ||దేవర నీ|| … Read more

నాకై చీల్చబడ్డ Telugu Christian Songs Lyrics

నాకై చీల్చబడ్డ యో నా యనంత నగమా నిన్ను దాగి యందున్న చేను మీర బారెడు రక్త జలధారలా శక్తి గ్రోలగా నిమ్ము నేను నాదు శక్తిచే నిన్ను గొల్వజాలను కాల మెల్ల నేడ్చినన్ వేళా క్రతుల్ చేసినన్ నేను చేయు పాపము నేనే బాప జాలను వట్టి చేయి చాచుచున్ ముట్టి సిల్వ జేరెదన్ దిక్కు లేని పాపిని ప్రక్క జేర్చి ప్రోవుము నా కళంక మెల్లను యేసునాథ, పాపుము ఈ ధరిత్రియందున నీరు దాటునప్పుడు … Read more

కీర్తింతును నీ నామము Telugu Christian Songs Lyrics

కీర్తింతును నీ నామము మనసారా యేసయ్యా (2) మదిలో ధ్యానించి (2) తరియింతు నేనయ్యా.. నా యేసయ్యా ||కీర్తింతును|| ఏలేశమైన కరుణకు ఈ దోషి పాత్రమా (2) కల్వరిలో కృప చూపి కలుషాలు బాపిన.. నా యేసయ్యా ||కీర్తింతును|| వేనోళ్ళతోను పొగిడినా నీ ఋణము తీరునా (2) ఇన్నాళ్లు కన్నీళ్లు (2) తుడిచావు జాలితో.. నా యేసయ్యా ||కీర్తింతును|| జీవింతు నేను నీ కొరకే నీ సాక్షిగా ఇలలో (2) సేవించి పూజింతు (2) నీ పాద … Read more

ఎవరూ లేక ఒంటరినై Telugu Christian Songs Lyrics

ఎవరూ లేక ఒంటరినై అందరికి నే దూరమై (2) అనాథగా నిలిచాను నువ్వు రావాలేసయ్యా (4) స్నేహితులని నమ్మాను మోసం చేసారు బంధువులని నమ్మాను ద్రోహం చేసారు (2) దీనుడనై అంధుడనై అనాథగా నే నిలిచాను (2) నువ్వు రావాలేసయ్యా (4) ||ఎవరు లేక|| నేనున్నాను నేనున్నానని అందరు అంటారు కష్టాల్లో బాధల్లో తొలగిపోతారు (2) దీనుడనై అంధుడనై అనాథగా నే నిలిచాను (2) నువ్వు రావాలేసయ్యా (4) ||ఎవరు లేక|| చిరకాలం నీ ప్రేమ కలకాలం … Read more

గొంతు ఎత్తి చాటెదాను Telugu Christian Songs Lyrics

గొంతు ఎత్తి చాటెదాను నడుము కట్టి పయనింతును నా యేసు గొప్పవాడు (4) నిన్ను నన్ను ఎన్నడూ విడువలేనన్నాడు నీ కొరకే నేనన్నాడు (2) నా యేసు గొప్పవాడు (4) ||గొంతు|| ఎంత గొప్ప కార్యము చేసినాడు ఎర్ర సంద్రమునే చీల్చినాడు ఎంత గొప్ప మహిమను తెచ్చినాడు యెరికో గోడలు కూల్చినాడు (2) ఎంతాటి కార్యమైనా చేయగలడు శక్తివంతుడు అసాధ్యుడు (2) నా తండ్రి గొప్పవాడు (4) ||గొంతు|| ఎంత గొప్ప కార్యము చేసినాడు నిషేధించిన రాయి … Read more

సన్నుతింతు యేసు స్వామి Telugu Christian Songs Lyrics

సన్నుతింతు యేసు స్వామి నిన్ను అనుదినం నీ మహాత్య కార్యములను పాడి వివరింతును (2) శోధన వేదన కష్ట సమయాన – నా తోడుగా నుందువు ఆశ్చర్య కార్యములు ఆనంద ఘడియలు – ఎన్నడు మరువను ||సన్నుతింతు|| సమాధిలోనుండి నా ప్రాణము విమోచించియున్నావు కరుణా కటాక్షములు కిరీటముగా నాకిచ్చియున్నావు (2) నా దోషములన్నిటిని క్షమియించినావు – కరుణ సమృద్ధుడవు మేలులతో నా హృదయం తృప్తిపరచావు – నీకేమి చెల్లింతును ||సన్నుతింతును|| మహిమైశ్వర్యముల మహారాజు మహిమతో నింపును శాంతి … Read more

నశియించు ఆత్మలెన్నియో Telugu Christian Songs Lyrics

నశియించు ఆత్మలెన్నియో – చేజారి పోవుచుండగా పరితాప మొందెనేసు – ప్రియమార నిన్ను పిలువ పరికించుమయ్యా సోదరా ఓ.. ఓ.. ఓ.. నీ పాప భారమంతా – ప్రభు యేసు మోసెగా నీ పాప గాయములను – ఆ యేసు మాన్పెగా అసమానమైన ప్రేమ ఘనుమా ఈ సువార్తను (2) లోకాన చాటగా (4) ||నశియించు|| ఈ లోక భోగము – నీకేల సోదరా నీ పరుగు పందెమందు – గురి యేసుడే కదా ప్రభు యేసునందే … Read more