నా జీవం నా సర్వం Telugu Christian Songs Lyrics
నా జీవం నా సర్వం నీవే దేవా (2) నా కొరకే బలి అయిన గొర్రెపిల్ల నా కొరకే రానున్న ఓ మెస్సయ్యా ||నా జీవం|| తప్పిపోయిన నన్ను వెదకి రక్షించి మంచి కాపరి నాకై ప్రాణమిచ్చితివే (2) ఏమివ్వగలను నీ ఎనలేని ప్రేమకై విరిగి నలిగిన హృదయమే నేనర్పింతును (2) ||నా జీవం|| నీవే నీవే నీవే దేవా(4) నా జీవం నా సర్వం Jesus Songs Lyrics in Telugu