Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

నాతో నీవు మాట్లాడినచో నేను బ్రతికెదన్

నాతో నీవు మాట్లాడినచో నేను బ్రతికెదన్ నీ ప్రేమలోతు చవిచూపించు నిన్నే సేవించెదన్ నీ ప్రేమనుండి నన్నెవ్వరు వేరుచేయరూ నీ ప్రేమయందే నేను సంతసించెదన్ యేసయ్యా నీవే నా ఆధారం (4) శ్రమయైనా బాధయైనా వ్యధయైనా ధుఖఃమైనా కరువైనా ఖడ్గమైనా హింసయైనా యేదైనా క్రీస్తు ప్రేమనుండి నన్ను వేరు చేయునా క్రీస్తు ప్రేమయందే నేను సంతసించెదన్ యేసయ్యా నీవే నా ఆధారం (4) జీవమైనా మరణమైనా దూతలైనా ప్రధానులైనా ఉన్నవియైనా రాబోవునవైనా యెత్తైనా లోతైనా క్రీస్తు ప్రేమనుండి … Read more

పదివేలలో అతిసుందరుడా Telugu Christian Songs Lyrics

పదివేలలో అతిసుందరుడా నిన్ను నే ఆరాధింతున్ సూర్యచంద్రులకన్న తేజోమయుడా నిత్యము ఆరాధింతున్ నిన్ను నే ఆరాధింతున్ నిత్యము ఆరాధింతున్ ఏ యోగ్యతాలేని నన్నూ నీవూ – యోగ్యునిగా మార్చితివే ఏ ఆధారంలేని నాకై నీవూ – ఆధారణను తప్పించితివే నన్ను ప్రేమించి రక్షించితివే నీ కృపను చూపించితివే నిన్ను నే ఆరాధింతున్ నిత్యము ఆరాధింతున్ ఈ లోకపు సృష్టి యేసను నామమును – ఘనపరచి కీర్తింతునే తన న్యాయపీఠమెదుట – ప్రతి మోకాలు తప్పక వంగునే పరిశుద్ధుడా … Read more

ఆకాశ వాసులారా Telugu Christian Songs Lyrics

ఆకాశ వాసులారా యెహోవాను స్తుతియించుడి (2) ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతియించుడి – హల్లేలూయ (2) ||ఆకాశ|| ఆయన దూతలారా మరియు ఆయన సైన్యములారా (2) సూర్య చంద్ర తారలారా యెహోవాను స్తుతియించుడి – హల్లేలూయ (2) ||ఆకాశ|| సమస్త భుజనులారా మరియు జనముల అధిపతులారా (2) వృద్దులు బాలురు, యవ్వనులారా యెహోవాను స్తుతియించుడి – హల్లేలూయ (2) ||ఆకాశ|| క్రీస్తుకు సాక్షులారా మరియు రక్షణ సైనికులారా (2) యేసు క్రీస్తు పావన నామం ఘనముగ … Read more

నీ జీవితములో Telugu Christian Songs Lyrics

నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా ఈనాడే నీవు ప్రభు యేసుకొరకు నీ హృదయమర్పించవా (2) ||నీ జీవితములో|| నీ తల్లి గర్భాన నీవుండినపుడే నిను చూచే ప్రభు కన్నులు (2) యోచించలేవా ఏ రీతి నిన్ను నిర్మించే తన చేతులు (2) ||నీ జీవితములో|| నీలోనే తాను నివసింపగోరి దినమెల్ల చేజాచెను (2) హృదయంపు తలుపు తెరువంగ లేవా యేసు ప్రవేశింపను (2) ||నీ జీవితములో|| తన చేతులందు రుధిరంపు ధారల్ స్రవియించే నీకోసమే … Read more

Yesu Rakthamu Rakthamu Lyrics (Telugu & English)

Yesu Rakthamu Rakthamu is a popular Telugu Christian worship song written by Bro. T. Yesanna from Hosanna Ministries. The song speaks about the cleansing power of the blood of Jesus Christ and reminds believers of His sacrifice on the cross. On this page you can read the complete Yesu Rakthamu Rakthamu lyrics in Telugu along … Read more

Yehova nee namamu lyrics in telugu and english

Play Yehova nee namamu lyrics in telugu and english. Listen online for free. “యెహోవా నీ నామము” ఒక అందమైన క్రైస్తవ కీర్తన. ఈ పాట యెహోవా యొక్క మహిమను గూర్చి స్తుతిస్తుంది. క్రైస్తవ గానాలు మరియు ఆత్మీయ కీర్తనలు మన ఆత్మకు ఆహ్లాదకరంగా ఉండే పాడుటకు మరియు వినుటకు ఉద్దేశించినవి. ఈ పాటను తెలుగు భాషలో చాలా మంది గాయకులు పాడారు, అయితే ఇందులోని సాహిత్యం మరియు భావం మార్పులేకుండా ఉంటాయి. … Read more

మార్గములను సృజించువాడు Telugu Christian Songs Lyrics

మార్గములను సృజించువాడు – జీవితాలను వెలిగించువాడు బ్రతుకు నావ నడిపించువాడు – యెహోవాయే నాకుండగా (2) నేను సాధించలేనిది లేనే లేదు – జయించలేనిది లేనే లేదు అసాధ్యమైనది లేనే లేదు – విజయమెప్పుడూ నాదే (2) ఎన్ని ఇక్కట్లు నాకెదురైననూ జలములు నాపైకి లేచిననూ (2) సంకెళ్లు నను బిగదీసిననూ శత్రు గోడలు అడ్డుగా నిలచిననూ (2) ||నేను|| జీవితమంతా శూన్యమైననూ బంధువులందరు నను విడచిననూ (2) వ్యాధులెన్నో నను చుట్టిననూ అడ్డంకులెన్నో నాకెదురైననూ (2) … Read more

మాట్లాడే యేసయ్యా Telugu Christian Songs Lyrics

మాట్లాడే యేసయ్యా నాతో మాట్లాడుచున్నాడు (2) (నన్ను) మోకాళ్ళ పైన ఆడించుచూ (2) చంటి బిడ్డలాగ కాయుచున్నాడు (4) ||మాట్లాడే|| వెన్నలాంటి కన్నులలో కురిసే తన ప్రేమను పంచాలని (3) వేకువనే తట్టుచున్నాడు కునుకని నిద్రపోని నా యేసయ్యా (2) తల్లిదండ్రి కన్న మిన్న అయిన దేవుడు లోకాన నా యేసుకు సాటి లేరెవ్వరు (2) ||మాట్లాడే|| అరుణోదయమున నేను లేచి కృతజ్ఞతా స్తుతులను చెల్లించెదను (3) ఉత్సాహగానముతో యేసయ్యను సంగీత స్వరములతో ఘనపరచెదను (2) ప్రతి … Read more

ఎలా మరువగలనయ్యా Telugu Christian Songs Lyrics

ఎలా మరువగలనయ్యా నీ ప్రేమను ఎలా విడువగలనయ్యా నీ సేవను (2) యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) ||ఎలా మరువగలనయ్యా|| ఆత్మీయులే నన్ను ఆదరించలేదు ప్రేమించువారే ప్రేమించలేదు (2) ఆదరించావు ప్రేమించావు (2) అన్ని వేళలా నాకు తోడు నీవయ్యావు (2) ||ఎలా మరువగలనయ్యా|| బంధువులే నన్ను ద్వేషించినారు సొంత తల్లిదండ్రులే వెలివేసినారు (2) చేరదీసావు సేదదీర్చావు (2) అన్ని వేళలా నాకు తోడు నీవయ్యావు (2) ||ఎలా మరువగలనయ్యా|| అనాథగా నేను తిరుగుచున్నప్పుడు ఆకలితో … Read more

యేసు మంచి దేవుడు Telugu Christian Songs Lyrics

యేసు మంచి దేవుడు – ప్రేమగల దేవుడు యేసు గొప్ప దేవుడు – పరలోకమిచ్చు నాథుడు (2) ఎంత పాపినైననూ చెంత జేర్చుకోనును చింతలన్ని బాపి శాంతినిచ్చును (2) ||యేసు మంచి|| శాశ్వతమైన ప్రేమతో నిన్ను నన్ను ప్రేమించాడు (2) సిలువలో ప్రాణమును బలిగా ఇచ్చాడు తన రక్తముతో నిన్ను నన్ను కొన్నాడు (2) ||యేసు మంచి|| శాంతి సమాధానం మనకిచ్చాడు సమతా మమత నేర్పించాడు (2) మార్గము సత్యము జీవమైనాడు మానవాళికే ప్రాణమైనాడు (2) ||యేసు … Read more