తేనెకన్న తీయనైనది Telugu Christian Songs Lyrics
తేనెకన్న తీయనైనది నా యేసు ప్రేమ – మల్లెకన్న తెల్లనైనది (2) నన్ను ప్రేమించెను నన్ను రక్షించెను కష్టకాలమందు నాకు తోడైయుండెను (2) ||తేనెకన్న|| ఆగకనే సాగిపోదును నా ప్రభువు చూపించు బాటలో (2) అడ్డంకులన్ని నన్ను చుట్టినా నా దేవుని నే విడువకుందును (2) ||తేనెకన్న|| నా వాళ్ళే నన్ను విడిచినా నా బంధువులే దూరమైనా (2) ఏ తోడు లేక ఒంటరినైననూ నా తోడు క్రీస్తని ఆనందింతును (2) ||తేనెకన్న|| తేనెకన్న తీయనైనది Jesus … Read more