చిరకాల స్నేహితుడా Chirakala Snehithuda Hit Jesus Song

చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా సాంగ్ lyrics

చిరకాల స్నేహితుడా
పల్లవి: చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా (2X)
నా తోడు నీవయ్యా, నీ స్నేహం చాలయ్యా
నా నీడ నీవయ్యా, ప్రియ ప్రభువా యేసయ్యా
చిరకాల స్నేహం, ఇధి నా యేసు స్నేహం (2X)

1. బంధువులు వెలివేసిన, వెలివేయని స్నేహం
లోకాన లేనట్టి ఓ దివ్య స్నేహం, నాయేసుని స్నేహం
చిరకాల స్నేహం, ఇధి నా యేసు స్నేహం (2X)

2. కష్టాలలో, కన్నీళ్లలో, నను మోయు నీ స్నేహం
నను ధైర్యపరచి ఆదరణ కలిగించు, నాయేసుని స్నేహం
చిరకాల స్నేహం, ఇధి నా యేసు స్నేహ (2X)

3. నిజమైనది, విడువనిధి, ప్రేమించు నీ స్నేహం
కలువరిలొ చూపిన, ఆ సిలువ స్నేహం, నాయేసుని స్నేహం
చిరకాల స్నేహం, ఇధి నా యేసు స్నేహం (2X)

Source from: https://www.youtube.com/watch?v=gs8gS0m_UiU