దేవా! నీ కృప నిరంతరం – మారనిదెపుడు నా ప్రభువా
నిత్యజీవము గలది ప్రియ ప్రభువా …..
దేవా! నీ కృప నిరంతరం
1. పాపినగు నన్ను ఓ ప్రభువా – పరిశుద్ధపరచెను నీ కృపయే -2
పరమ స్వాస్థ్యము నొందుటకు – ప్రేమతో నన్ను పిలిచితివే -2
2. రక్షణ భాగ్యము పొందుటకు – రక్షక యేసు నీ కృపయే -2
నిత్యము నీతో నుండుటకు – నిత్య జీవము నిచ్చితివే -2
3. విశ్వాస జీవితం చేయుటకు – విజయము నిచ్చెను నీ కృపయే -2
శోధన బాధలు అన్నిటిలో – శక్తినొసంగి నడిపితివే -2
4. కృపలో నడుపుము ఓ దేవా – కృపతో నింపుము నా ప్రభువా -2
నిత్యము కృపలో నన్ను నడిపి – నిన్నెదుర్కొనుటకు శక్తినిమ్ము -2
Guru Joseph is a Jesus-follower, Christian song-bird, and Bible word-lover. He aspires to craft words that are deep, impactful, beautiful Kingdom of God, and Christ-centered.
He is a leading Christian author, blogger, YouTuber passionate about people worldwide discovering Jesus Christ through Christian Writing. His content is findable at www.cmportal.in A popular Christian portal with a mission to connect the dots between the Bible and modern life.