కృపయు సత్యము కలిసి వెలసెను క్రీస్తురాజుగా
మహిమ రూపము మనిషి ఆయెను బాలయేసునిగా
హల్లెలూయ
1. ప్రవచనం పరిపూర్ణమై – కాలము సంపూర్ణమై
సకల ప్రజలకు రక్షణై – సంతస వార్తయై
2. గ్రుడ్డివారికి దృష్టియై – బాధితులకు విమోచనై
బీదలకు సువార్తయై – రక్షణ మార్గమై
3. నిత్యుడైన తండ్రియై – సత్యమున కాధారుడై
శాంతికే నిలయమై – నిత్యజీవమై

Guru Joseph is a Jesus-follower, Christian song-bird, and Bible word-lover. He aspires to craft words that are deep, impactful, beautiful Kingdom of God, and Christ-centered.
He is a leading Christian author, blogger, YouTuber passionate about people worldwide discovering Jesus Christ through Christian Writing. His content is findable at www.cmportal.in A popular Christian portal with a mission to connect the dots between the Bible and modern life.