Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

naalona anuvanuvuna

నాలోన అణువణువున నీవని
నీలోన నన్ను దాచినది శాశ్వతమైన కృపయేనని
యేసయ్యా నీ అపురూపమైన
ప్రతిరూపమునై ఆరాదించెదను

అరుణోదయ దర్శనమిచ్చి
ఆవేదనలు తొలగించితివి
అమృతజల్లులు కురిపించించే – అనందగానాలు పాడుచునే
కలిగియుందునే – నీ దైవత్వమే !! నాలోన !!

ఇమ్మానుయేలుగా తొడైయుండి
ఇంపైన నైవెద్యముగ మర్చితివే
ఈ పరిచర్యలో నేను – వాగ్దానఫలములు పొందుకుని
ధరించుకుందునే – నీ దీనత్వమే !! నాలోన !!

వివేక హృదయము – అనుగ్రహించి
విజయపధములో నడిపించెదవు
వినయభయభక్తితో నేను – నిశ్చల రాజ్యము పొందుటకు
స్మరించుకుందునే – నీ ఆమరత్వమే !! నాలోన !!