నన్ను బ్రతికించుటకు Telugu Christian Songs Lyrics

నన్ను బ్రతికించుటకు – నీవు మరణించితివే
నా పాపం కడుగుటకు – నీ రక్తం కార్చితివే
అయ్యా నీ త్యాగము వర్ణనాతీతము
చేయనీ ధ్యానము – జీవితాంతము (2)
యేసయ్యా.. యేసయ్యా..
యేసయ్యా.. యేసయ్యా… (2)

ఏ నేరము చేసావని
మోసావయ్యా పాప భారం
ఏ ఘోరం చేసావని
తీసారయ్యా నీదు ప్రాణం (2) ||యేసయ్యా||

ఏ అర్హత నాకుందని
కార్చావు నీ శుద్ధ రుధిరం
ఏ యోగ్యత నాకుందని
చేసావు ఆ సిలువ యాగం (2) ||యేసయ్యా||

నన్ను బ్రతికించుటకు Jesus Songs Lyrics in Telugu


నన్ను బ్రతికించుటకు Telugu Christian Songs Lyrics