o manavuda melukonumu

ఓ మానవుడా మేలుకొనుము నిదురయేలరా
ప్రభుయేసు వచ్చు సమయమాయె తేరిచూడరా
నేడే తేరిచూడరా

1. ఏ బేధమే లేక జన్మకర్మ పాపులం – అందరం పాపులం
ఆ పాప శిక్ష ఘోరమైన మరణమేగదా – అగ్నిగుండమేగదా
ఆ మరణమును జయుంచి క్రీస్తు తిరిగి లేచెను
నిత్యజీవమిచ్చెను

2. రక్తమంతయు చెడిపోయు హీనులైతిమి – శక్తి హీనులైతిమి
భక్తి శూన్యమై భంగపడి భ్రష్టులైతిమి – బహు దుష్టులైతిమి
యుక్తకాలమందు కలువరిలో రక్తమిచ్చెను
ముక్తిబాట చూపెను

NOTE : – we have a tendency to do not own any copyright of this Video . The copyrights belongs to the various owner of the video uploaded to YouTube . If you discover any Content infringe your copyrights or trademark, and wish it to be aloof from this web site, or replaced by your original Content, please Contact US. christianportal1447@gmail.com