సాధ్యము అన్ని సాధ్యము Telugu Christian Songs Lyrics

సాధ్యము అన్ని సాధ్యము
నీ వలన అన్నియు సాధ్యం
అసాధ్యము లేనే లేదు (2) ||సాధ్యము||

నీ నామం చెప్పిన చాలు
సాతాను పారిపోవును (2)
నీ పేర చేతులుంచగా
వ్యాధులెల్ల మాయమగును (2) ||సాధ్యము||

నీటిపైన నడిచావు
గాలిని గద్దించావు (2)
సాతానుని ఓడించావు
సర్వశక్తిమంతుడా (2) ||సాధ్యము||

సముద్రము నిన్ను చూచి
పారిపోయెనయ్యా (2)
యోర్దాను నిన్ను చూచి
వెనుకకు మల్లెనయ్యా (2) ||సాధ్యము||

కొండలు పొట్టేళ్ల వలె
గంతులు వేసెదము (2)
గుట్టలు గొర్రె వలె
గంతులు వేసెదము (2) ||సాధ్యము||

సాధ్యము అన్ని సాధ్యము Jesus Songs Lyrics in Telugu


సాధ్యము అన్ని సాధ్యము Telugu Christian Songs Lyrics