Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

సాగిపోదును ఆగిపోను నేను Telugu Christian Songs Lyrics

సాగిపోదును – ఆగిపోను నేను
విశ్వాసములో నేను – ప్రార్ధనలో నేడు (2)
హల్లెలూయ హల్లేలూయ – హల్లెలూయ హల్లేలూయ (2)

ఎండిన ఎడారి లోయలలో – నేను నడిచినను
కొండ గుహలలో – బీడులలో నేను తిరిగినను (2)
నా సహాయకుడు – నా కాపరి యేసే (2)
హల్లెలూయ హల్లేలూయ – హల్లెలూయ హల్లేలూయ (2)

పగలెండ దెబ్బకైనను – రాత్రి వేళ భయముకైనా
పగవాని బానములకైనా – నేను భయపడను (2)
నాకు ఆశ్రయము – నా ప్రాణము యేసే (2)
హల్లెలూయ హల్లేలూయ – హల్లెలూయ హల్లేలూయ (2)

పదివేల మంది పైబడినా – పదిలముగానే నుండెదను
ప్రభు యేసు సన్నిధానమే – నాకు ఆధారం (2)
నాకు కేడెము – నా కోటయు యేసే (2)
హల్లెలూయ హల్లేలూయ – హల్లెలూయ హల్లేలూయ (2)

సాగిపోదును ఆగిపోను నేను Jesus Songs Lyrics in Telugu