సంవత్సరములు వెలుచుండగా నిత్యము నీ కృపతో ఉంచితివా
దినములన్ని తరుగుచుండగా నీ దయతో నన్ను కాచితివా
నీకే వందనం నను ప్రేమించిన యేసయ్యా
నీకే స్తోత్రము నను రక్షించిన యేసయ్యా (2) ||సంవత్సరములు||
గడచిన కాలమంతా నీ చల్లని నీడలో నడిపించినావు
నే చేసిన పాపమంతా కలువరి సిలువలో మోసినావు (2)
శత్రువల నుండి విడిపించినావు
సంవత్సరమంతా కాపాడినావు (2) ||నీకే||
బ్రతుకు దినములన్ని ఏలియా వలె నీవు పోషించినావు
పాతవి గతియింప చేసి నూతన వస్త్రమును ధరియింపజేశావు (2)
నూతన క్రియలతో నను నింపినావు
సరి కొత్త తైలముతో నను అంటినావు (2) ||నీకే||