sahasa kaaryalu cheya galige

సహసకర్యాలు చేయగలిగే దేవుని హస్తము
చాచబడి యున్నది – సాయపడుచున్నది
సాధ్యము చేయుచున్నది

అ.ప: చేయుపట్టి నడుపునది – వెన్నుతట్టి నిలుపునది
నీతిగల యెహోవ హస్తము

1. ఆకశవైశాల్యము వ్యాపింపజేసెను
మట్టితోనే మనిషిని రూపించెను
రక్షించుటకు సిద్ధమైయున్నది – దేవుని అభయహస్తము

2. ఆశ్రయుంచు జనులకు మేలు కలుగజేయును
విసర్జించువారిని శిక్షించును
బలపరచుటకు తోడుగా ఉన్నది – దేవుని కరుణహస్తము

NOTE : – we have a tendency to do not own any copyright of this Video . The copyrights belongs to the various owner of the video uploaded to YouTube . If you discover any Content infringe your copyrights or trademark, and wish it to be aloof from this web site, or replaced by your original Content, please Contact US. christianportal1447@gmail.com