సన్నుతించెదను – దయాళుడవు నీవని -1
యెహోవా నీవే దయాళుడవని నిను – సన్నుతించెదను -2
సన్నుతించెదను – దయాళుడవు నీవని -1
1. సర్వ సత్యములో నను నీవు నడిపి – ఆదరించిన పరిశుద్ధాత్ముడా -2
కృపాధారము నీవెగా షాలేమురాజా – నిను సన్మానించెదను -2
2. నీ కను చూపుల పరిధిలో నన్ను నిలిపి – చూపితివా నీ వాత్సల్యమును -2
కృపానిధివి నీవెగా నా యేసురాజా – నిను సన్మానించెదను -2
Guru Joseph is a Jesus-follower, Christian song-bird, and Bible word-lover. He aspires to craft words that are deep, impactful, beautiful Kingdom of God, and Christ-centered.
He is a leading Christian author, blogger, YouTuber passionate about people worldwide discovering Jesus Christ through Christian Writing. His content is findable at www.cmportal.in A popular Christian portal with a mission to connect the dots between the Bible and modern life.