సంతోషం నాకు సంతోషం – యేసు నాలో ఉంటే సంతోషం
సంతోషం నీకు సంతోషం – యేసు నీలో ఉంటే సంతోషం
హల్లేలుయా ఆనందమే – ఎల్లవేళ నాకు సంతోషమే
1. గంతులు వేసి చప్పట్లు కొట్టి దావీదువలె పాడనా…
నాకై రక్తాన్ని చిందించి శుద్దునిగాచేసిన
యేసంటే నాకు సంతోషం – 2 || హల్లేలూయా ||
2. ఆత్మతోను సత్యముతోను ఆరాధన చేయనా…
నాకై ఆత్మను ప్రోక్షించి పరలోకం చేర్చిన
యేసంటే నాకు సంతోషం – 2 || హల్లేలూయా||
Guru Joseph is a Jesus-follower, Christian song-bird, and Bible word-lover. He aspires to craft words that are deep, impactful, beautiful Kingdom of God, and Christ-centered.
He is a leading Christian author, blogger, YouTuber passionate about people worldwide discovering Jesus Christ through Christian Writing. His content is findable at www.cmportal.in A popular Christian portal with a mission to connect the dots between the Bible and modern life.