Exploring the Meaning and Lyrics of Rakshakundu Udayinchinaadata Lyrics: A Christian Song
రక్షకుండుదయించినాడట – మన కొరకు పరమ rakshakundu udayinchinaadata christian song lyrics రక్షకుండుదయించినాడట – మన కొరకు పరమ రక్షకుండుదయించినాడట రక్షకుండుదయించినాడు – రారే గొల్ల బోయలార తక్షనమున బోయి మన ని – రీక్షణ ఫల మొందెదము ||రక్షకుండు|| దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు (2) దేవుడగు యెహోవా మన – దిక్కు దేరి చూచినాడు ||రక్షకుండు|| గగనము నుండి డిగ్గి – ఘనుడు గాబ్రియేలు దూత (2) తగినట్టు చెప్పే వారికి – … Read more