- Language
- Telugu
- Collection
- Telugu Christian Songs Lyrics
Siluvalo Bali Aina Devuni Gorrepilla (సిలువలో బలి అయిన) is a Telugu Christian song. Below are the full lyrics in Telugu, with the same lyrics in English letters in the English tab. More in Telugu Christian Songs Lyrics.
సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల
విలువైన నీ ప్రేమన్ వివరింతున్ శ్రీ యేసు(2)
ఆ నాటి యూదులే నిను చంపిరనుకొంటి(2)
కాదు కాదయ్యయ్యో నా పాప ఋనమునకే (2) ||సిలువలో||
నా అతిక్రయములకై నలుగ గొట్టబడి(2)
నా దోషముల నీవు ప్రియముగను మోసితివి (2) ||సిలువలో||
మృదువైన నీ నుదురు ముండ్ల పోట్లచేత(2)
సురూప-ము లేక సోలిపోతివ ప్రియుడా (2) ||సిలువలో||
సిలువలో బలి అయిన – song video
Viluvaina nee preman vivarinthun shree yesu(2)
Aa naati yoodule ninu champiranukonti(2)
Kaadu kaadayyayyo naa paapa runamunake (2) ||siluvalo||
Naa athikrayamulakai naluga gottabadi(2)
Naa doshamula neevu priyamuganu mosithivi (2) ||siluvalo||
Mruduvaina nee nuduru mundla potlachetha(2)
Suroopa-mu leka solipothiva priyudaa (2) ||siluvalo||
Lyrics © their writers and publishers. Shared for worship and learning. Rights holder or have a correction? See our disclaimer to contact us and we will update or remove it.