Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

విరిసిన హృదయాలకు Telugu Christian Songs Lyrics

విరిసిన హృదయాలకు కలిసెను బంధం కనుసైగలు చేయుచు ముచ్చటించెను (2) తీయని భాసలే కమ్మని ఊసులే బంధువుల రాక స్నేహితుల యేర మనసు మురిపించెనే ||విరిసిన|| ఆశకే లేవు హద్దులు మనిషైనా ప్రతివానికి అవి కలతలా బాధ రేపెను మరు క్షణము నీ బ్రతుకులో (2) ఉన్నదంత చాలని – ప్రభువు మనకు తొడని (2) మరువకుమా ప్రియ మరువకుమా ||విరిసిన|| మనసులో దాగే తపనకు ప్రతిరూపమే ఈ దినం ఎదురు చూసే పరువానికి ప్రతిరూపమే ఈ … Read more

విజయ గీతము మనసార Telugu Christian Songs Lyrics

విజయ గీతము మనసార నేను పాడెద నా విజయముకై ప్రాణ త్యాగము చేసావు నీవు (2) పునరుత్తానుడ నీవే నా ఆలాపన నీకే నా ఆరాధన (2) ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకే పుటము వేసితివే నీ రూపము చూడ నాలో (2) యేసయ్యా నీ తీర్మానమే నను నిలిపినది నీ ఉత్తమమైన సంఘములో (2) ||విజయ|| ఒకని ఆయుషు ఆశీర్వాదము నీ వశమైయున్నవి నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో (2) యేసయ్యా … Read more

విడువను నిను ఎడబాయనని Telugu Christian Songs Lyrics

విడువను నిను ఎడబాయనని నా కభయ మొసంగిన దేవా నా కభయ మొసంగిన దేవా నేరములెన్నో చేసి చేసి – దారి తప్పి తిరిగితినయ్యా (2) నేరము బాపుము దేవా – నీ దారిని నడుపుము దేవా ||విడువను|| పందులు మేపుచు ఆకలి బాధలో – పొట్టును కోరిన నీచుడనయ్యా (2) నీ దరి చేరితినయ్యా నా తండ్రివి నీవెగదయ్యా ||విడువను|| మహిమ వస్త్రము సమాధానపు జోడును నాకు తొడిగితివయ్యా (2) గొప్పగు విందులో చేర్చి నీ … Read more

విడువదు మరువదు Telugu Christian Songs Lyrics

విడువదు మరువదు – విడువదు మరువదు విడువదు మరువదు – ఎన్నడూ ఎడబాయదు ఎనలేని ప్రేమ – విలువైన ప్రేమ మితిలేని ప్రేమ.. నీ ప్రేమ ||విడువదు|| నా స్థితి ఏదైనా – చింత ఏదైనా బాధ ఏదైనా – నను విడువదు లోకమే నను చుట్టినా – ఆశలే నను ముట్టినా యేసయ్య సాన్నిధ్యం – నను విడువదు మా నాన్న నా చేయి విడువడు ప్రాణంలా ప్రేమించే నా దేవుడు (2) విడువడు మరువడు … Read more

విధేయత కలిగి జీవించుటకు Telugu Christian Songs Lyrics

విధేయత కలిగి జీవించుటకు జీవమిచ్చాడు యేసు జీవమిచ్చాడు ప్రతి ఉదయము యేసయ్యతో మాటలాడుటకు ప్రార్ధన నేర్పాడు యేసు ప్రార్ధన నేర్పాడు యేసయ్యతో ఉంటే సంతోషమే యేసయ్యతో ఉంటే ఆనందమే సాతానుతో ఉంటే కష్టాలు సాతానుతో ఉంటే నష్టాలూ అందుకని ప్రతి రోజు మనం, దేవుణ్ణి ప్రార్ధించి దేవునికి ఇష్టమైన పిల్లలుగా ఉండి మన సొంత ఇల్లైన పరలోక రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధమయ్యి మన అమ్మ నాన్నలను కూడా పరలోక రాజ్యానికి తీసుకు వెళదామా సరే ఇప్పుడు ఏం … Read more

విధేయతకే అర్ధము చెప్పిన Telugu Christian Songs Lyrics

విధేయతకే అర్ధము చెప్పిన వినయ మనస్కుడా విధేయులుగా ఉండ మాదిరి చూపిన మనుజ కొమరుడా అవిధేయత తొలగించుమయ్యా నీ దీన మనస్సు కలిగించుమయ్యా (2) ||విధేయతకే|| పరిచర్య చేయుటకే ధరణికి వచ్చిన త్యాగమూర్తివి ప్రతి చర్య జరిగించక పగవారిని క్షమియించిన ప్రేమ దీప్తివి(2) సిలువ మరణము పొందునంతగా నీవే తగ్గించుకొంటివి (2) అధికముగా హెచ్చింపబడితివి (2) ||అవిధేయత|| పరిపూర్ణమైన భయ భక్తులతో తండ్రికి లోబడితివి ప్రతి విషయములో పంపిన వాని చిత్తము నెరవేర్చితివి (2) శ్రమలు పొంది … Read more

విన్నారా విన్నారా Telugu Christian Songs Lyrics

విన్నారా విన్నారా శుభవార్త శుభవార్త మన కొరకు ఈ లోకంలో రక్షకుండు పుట్టెను వచ్చెను వచ్చెను ఈ లోకానికి వచ్చెను తెచ్చెను తెచ్చెను సంబరాలు తెచ్చెను (2) ఊరు వాడా తిరిగి ఈ వార్త చెప్పేద్దాం యేసయ్య పుట్టాడని పండుగ చేసేద్దాం (2) ||విన్నారా|| దూతలు చెప్పారంటా రక్షకుడు పుట్టాడని గొల్లలు వచ్చిరంటా బాలుని చూచిరంటా (2) పరలోక దూతల సమూహముతో – స్తోత్రగీతాలు పాడిరంటా లోక రక్షకుడు మెస్సయ్యేనని ఆనందముతో వెళ్లిరంటా ||ఊరు వాడా|| ఆ….తారొకటి … Read more

వినవా మనవి Telugu Christian Songs Lyrics

వినవా మనవి యేసయ్యా ప్రభువా శరణం నీవయ్యా మలినము నా గతం – పగిలెను జీవితం చేసుకో నీ వశం ||వినవా|| లోక స్నేహమే కోరి దూరమైతిని వీడిపోయి నీ దారి ఓడిపోతిని విరిగిన మనసుతో నిన్ను చేరాను చితికిన బ్రతుకులో బాగు కోరాను నన్ను స్వీకరించి నీతో ఉండనీ యేసయ్యా నా తండ్రి నీవేనయ్యా ||వినవా|| ఆశ ఏది కానరాక బేలనైతిని బాధలింక పడలేక సోలిపోతిని అలసిన కనులతో నిన్ను చూసాను చెదరిన కలలతో కృంగిపోయాను … Read more

వినరండి నా ప్రియుని విశేషము Telugu Christian Songs Lyrics

వినరండి నా ప్రియుని విశేషము… వినరండి నా ప్రియుని విశేషము నా ప్రియుడు (వరుడు) సుందరుడు మహా ఘనుడు (2) నా ప్రియుని నీడలో చేరితిని ప్రేమకు రూపము చూసితిని (2) ఆహ ఎంతో మనసంతా ఇక ఆనందమే తనువంతా పులకించి మహదానందమే ||వినరండి|| మహిమతో నిండిన వీధులలో బూరలు మ్రోగే ఆకాశ పందిరిలో (2) జతగా చేరెదను ఆ సన్నిధిలో కురిసె చిరుజల్లై ప్రేమామృతము నా ప్రియ యేసు నను చూసి దరి చేరునే జతగా … Read more

విజయశీలుడా Telugu Christian Song

విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా కృతజ్ఞతతో నిను స్తుతించెదను (2) నా యేసయ్యా నిను వేడుకొనగా నా కార్యములన్నియు సఫలము చేసితివి (2) ||విజయశీలుడా|| అలసిన సమయమున – నా ప్రాణములో త్రాణ పుట్టించినావు –(2) ఆదరణ కలిగించి పిలుపును స్థిరపరచి ధైర్యముతో నింపినావు (2) నిత్యానందము కలిగించె నీ శుభ వచనములతో – నెమ్మదినిచ్చితివి (2) ||విజయశీలుడా|| ఆశ్చర్యకరముగ – నీ బాహువు చాపి విడుదల కలిగించినావు– (2) అరణ్య మార్గమున విడువక తోడై విజయముతో … Read more