యేసూ ఎంతో వరాల మనస్సూ Telugu Christian Songs Lyrics
యేసూ.. ఎంతో వరాల మనస్సూ నీది చిత్ర చిత్రాలుగా విన్నానయ్యా ఊసు ప్రభువా హైలెస్సా – నీ మనసు హైలెస్సా – (2) ||యేసూ|| గాలి వానొచ్చి నడి యేటిలోన నావ అల్లాడగా – నీవే కాపాడినవే హో.. కంట చూడంగ గాలాగిపోయే అలలే చల్లారెనే – మహిమ చూపించావే (2) నీవే రేవంట ఏ నావకైనా కడలే నీవంట ఏ వాగుకైనా (2) ఉప్పొంగె నీ ప్రేమలో ||ప్రభువా|| దిక్కు లేనట్టి దీనాత్ములంటే నీలో కలిగే … Read more