Nee Bahu Balamu Ennadaina Lyrics
Nee bahubalamu song lyrics నీ బాహుబలము ఎన్నడైన దూరమాయెనా నిత్య జీవమిచ్చు నీదు వాక్కు ఎపుడైనా మూగబోయెనా నిర్మల హృదయుడా నా దీపము వెలిగించితివి యేసయ్య అపారమైనది నాపై నీకున్న అత్యున్నత ప్రేమ ఇంత గొప్ప రక్షణ కోటలో నను నిలిపితివి దహించు అగ్నిగా నిలిచి విరోధి బాణములను తప్పించితివి అవమానించినవారే అభిమానమును పంచగా ఆనంద సంకేతమే ఈ రక్షణ గీతం సారవంతమైన తోటలో నను నాటితివి సర్వాదికారిగా తోడై రోగ మరణ భీతినే తొలగించితివి … Read more