Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

విలువైనది సమయము Telugu Christian Songs Lyrics

విలువైనది సమయము ఓ నేస్తమా ఘనమైనది జీవితం ఓ ప్రియతమా (2) సమయము పోనివ్వక సద్భక్తితో సంపూర్ణతకై సాగెదము (2) ||విలువైనది|| క్రీస్తుతో మనము లెపబడిన వారమై పైనున్నవాటినే వెదకిన యెడల (2) గొర్రెపిల్లతొ కలిసి సీయోను శిఖరముపై నిలిచెదము (2) ||విలువైనది|| శోధన మనము సహించిన వారమై క్రీస్తుతొ మనము శ్రమించిన యెడల (2) సర్వాధికారియైన ప్రభువుతో కలిసి ఏలెదము (2) ||విలువైనది|| క్రీస్తుతో మనము సింహాసనముపై పాలించుటకై జయమొందుటకు (2) సమర్పణ కలిగి పరిశుద్దతలో … Read more

శిరము మీద ముళ్ల సాక్షిగా Telugu Christian Songs Lyrics

శిరము మీద ముళ్ల సాక్షిగా కార్చిన కన్నీళ్ల సాక్షిగా పొందిన గాయాల సాక్షిగా చిందిన రుధిరంబు సాక్షిగా (2) యేసు నిన్ను పిలచుచున్నాడు నీ కొరకే నిలచియున్నాడు (3) సర్వ పాప పరిహారం కోసం రక్త ప్రోక్షణం అవశ్యమని (2) మనుషులలో ఎవ్వరు బలికి పనికిరారని పరమాత్ముడే బలియై తిరిగి లేవాలని ఆర్య ఋషులు పలికిన ఆ వేదం సత్యం యేసులోనే నెరవేరెనుగా సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యం తద్ రక్తం పరమాత్మేనా పుణ్య … Read more

శాశ్వత ప్రేమతో Telugu Christian Songs Lyrics

శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా కృప చూపి నన్ను రక్షించవయ్యా (2) నీ ప్రేమ గొప్పది – నీ జాలి గొప్పది నీ కృపా గొప్పది – నీ దయ గొప్పది (2) అనాథనైనా నన్ను వెదకి వచ్చావు ఆదరించి కౌగిలించి హత్తుకొంటివి (2) ||నీ ప్రేమ|| అస్థిరమైన లోకములో తిరిగితినయ్యా సాటిలేని యేసయ్య చేర్చుకొంటివి (2) ||నీ ప్రేమ|| తల్లి గర్భమందు నన్ను చూచియుంటివి తల్లిలా ఆదరించి నడిపించితివి (2) ||నీ ప్రేమ|| నడుచుచున్న మర్గమంత … Read more

శాశ్వతమైన ప్రేమతో Telugu Christian Songs Lyrics

శాశ్వతమైన ప్రేమతో నను ప్రేమించావయ్యా నీ ప్రేమే నను గెల్చెను విడువక నీ కృప నా యెడ కురిపించినావయ్యా నీ కృపయే నను మార్చెను నీ ప్రేమ ఉన్నతం – నీ ప్రేమ అమృతం నీ ప్రేమ తేనె కంటే మధురము నీ ప్రేమ లోతులో – నను నడుపు యేసయ్యా నీ ప్రేమలోని నే వేరు పారి నీకై జీవించినా ప్రేమతో… ప్రేమతో… యేసయ్యా నిను వెంబడింతును ప్రేమతో… ప్రేమతో… ప్రేమతో… యేసయ్యా నిను ఆరాధింతును … Read more

శాశ్వతమా ఈ దేహం Telugu Christian Songs Lyrics

శాశ్వతమా ఈ దేహం త్వరపడకే ఓ మనసా… శాశ్వతమా ఈ దేహం త్వరపడకే ఓ మనసా (2) క్షణికమైన ఈ మనుగడలో పరుగులేలనో అనుక్షణము నీటిపైన చిరు బుడగ వోలె – (2) దేహము ఏ వేళా చితికిపోవునో ||శాశ్వతమా|| ఈ లోకములో భోగములెన్నో అనుభవించగా తనవి తీరేనా నీ తనువే రాలిపోయినా – (2) నీ గతి ఏమో నీకు తెలియునా ||శాశ్వతమా|| దేహ వాంఛలను దూరము చేసి ఆ ప్రభు యేసుని శరణము కోరి … Read more

శరణం శరణం శరణం దేవా Telugu Christian Songs Lyrics

శరణం శరణం శరణం దేవా – కరుణ నాథుడా (2) కరుణ నాథుడా – ఈ తరుణమే ప్రభో (2) ||శరణం|| పాపరహిత దేవకుమారా – శాపవాహకా (2) శాపవాహకా – నిత్య కోప రహితుడా (2) ||శరణం|| పరిపూర్ణ దేవుడా – నరావతారుడా (2) నరావతారుడా – మా యేసు నాథుడా (2) ||శరణం|| దయామయుండ క్రీస్తు యేసు – దాక్షిణ్య ప్రభువా (2) దాక్షిణ్య ప్రభువా – బాహుళ్య దేవుడా (2) ||శరణం|| నమ్మదగిన … Read more

వేసారిన మనసే Telugu Christian Songs Lyrics

వేసారిన మనసే ఊగెనే చేజారిన స్ధితికి చేరెనే యే గాయమైన మానదే నాకున్న బలము చాలదే (2) వినిపించు యేసు నీ స్వరం నడిపించు నీతో అనుక్షణం ||వేసారిన|| కోరినాను శ్రేయమైన నీ ప్రేమనే తాళలేను లేసమైన నీ కోపమే భారము మోపకే లోపమూ చూడకే ఎన్నడు నీ కృప దూరము చేయకే ||వేసారిన|| వాడిపోదు శ్రేష్టమైన ఈ బంధమే వీడిపోదు ఆదరించే నీ స్నేహమే తోడుగా ఉండునే – త్రోవను చూపునే చేకటి కమ్మినా క్షేమము … Read more

వేయి నోళ్లతో స్తుతియించినా Telugu Christian Songs Lyrics

వేయి నోళ్లతో స్తుతియించినా నీ ఋణమును నే తీర్చగలనా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నా రోగములను భరియించి నా వ్యసనములను వహియించి నా దోషములను క్షమియించి స్వస్థత నొసగిన నా దేవా ||యేసయ్యా|| శోధనలో నాకు జయమిచ్చి బాధలలో నను ఓదార్చి బలహీనతలో బలమిచ్చి నెమ్మది నొసగిన నా దేవా ||యేసయ్యా|| వేయి నోళ్లతో స్తుతియించినా Jesus Songs Lyrics in Telugu

శక్తి చేత కాదనెను Telugu Christian Songs Lyrics

శక్తి చేత కాదనెను బలముతోనిది కాదనెను (2) నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవ సెలవిచ్చెను (2) ||శక్తి|| ఓ గొప్ప పర్వతమా జెరుబ్బాబెలు నడ్డగింపను (2) ఎంత మాత్రపు దానవు నీవనెను చదును భూమిగా మారెదవు (2) ||శక్తి|| ఓ ఇశ్రాయేలు విను నీ భాగ్యమెంత గొప్పది (2) యెహొవా రక్షించిన నిన్ను బోలిన వారెవరు (2) ||శక్తి|| శక్తి చేత కాదనెను Jesus Songs Lyrics in Telugu

శ్రమలందు నీవు Telugu Christian Songs Lyrics

శ్రమలందు నీవు నలిగే సమయమున ప్రభు నీకు తోడుండునని యోచించలేదా? గమనించలేదా? ఇమ్మానుయేలుండునని ||శ్రమలందు|| శ్రమలందు ఏలియాకు కాకోలముచేత ఆహారము పంపించ లేదా? (2) ఈనాడు నీకు జీవాహారముతో నీ ఆకలి తీర్చుట లేదా? (2) ||శ్రమలందు|| శ్రమలందు యోసేపును ప్రభువు కరుణించి రాజ్యాధికారమీయలేదా? (2) ఈనాడు నీదు శ్రమలన్ని తీర్చి పరలోక రాజ్యమీయలేదా? (2) ||శ్రమలందు|| శ్రమలందు నీవు Jesus Songs Lyrics in Telugu