The Battle Belongs to the Lord: A Deep Dive into Yudhamu Yehovade Lyrics and Its Meaning for the Telugu Diaspora
యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే (4) రాజులు మనకెవ్వరు లేరు శూరులు మనకెవ్వరు లేరు (2) సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ ||యుద్ధము|| వ్యాధులు మనలను పడద్రోసినా బాధలు మనలను కృంగదీసినా (2) విశ్వాసమునకు కర్త అయినా యేసయ్యే మన అండ ||యుద్ధము|| ఎరికో గోడలు ముందున్నా ఎర్ర సముద్రము ఎదురైనా (2) అద్బుత దేవుడు మనకుండా భయమేల మనకింకా ||యుద్ధము|| అపవాది అయిన సాతాను గర్జించు సింహంవలె వచ్చినా (2) యూదా గోత్రపు … Read more