Puvvu Lantidi Jeevitham Song Lyrics: Unveiling Life’s Fragility, Beauty, and Divine Purpose in Telugu Christian Worship
పువ్వులాంటిది జీవితం రాలిపోతుంది పువ్వులాంటిది జీవితం రాలిపోతుంది గడ్డిలాంటిది జీవితం వాడిపోతుంది (2) ఏ దినమందైనా ఏ క్షణమైనా (2) రాలిపోతుంది నేస్తమా ఆ.. వాడిపోతుంది నేస్తమా (2) పాల రాతపైన నడిచినా గాని పట్టు వస్త్రాలే నీవు తొడిగినా గాని (2) అందలము పైన కూర్చున్నా గాని అందనంత స్థితిలో నీవున్నా గాని కన్ను మూయడం ఖాయం నిన్ను మోయడం ఖాయం (2) కళ్ళు తెరచుకో నేస్తమా ఆ.. కలుసుకో యేసుని మిత్రమా (2) ||పువ్వు|| … Read more