రండి రండి యేసుని యొద్దకు Telugu Christian Songs Lyrics
రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు ప్రయాసపడి భారము మోయువారలు ప్రభుని చెంతకు పరుగిడి వేగమే యేసుని పిలుపు వినియు నింక – యోచింపరేల అవనిలో అగచాట్ల పాలైన అబ్బదు శాంతి ఆత్మకు నిలలో ||రండి|| కరువు రణము మరణము చూచి – కలుగదు మారుమనస్సు ప్రవచనములు సంపూర్ణములాయెను యూదులు తిరిగి వచ్చుచున్నారు ||రండి|| ప్రభు యేసు నీ కొరకై తనదు – ప్రాణము నిచ్చె గదా సిలువను రక్తము చిందించియును బలియాయెను యా ఘనుడు మనకై … Read more