Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

యేసే నా ఊపిరి Telugu Christian Songs Lyrics

యేసే నా ఊపిరి – యేసే నా కాపరి నీ సేవే నాకు భాగ్యం నీ సన్నిధే నాకు శరణం (2) ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన పాపపు ఊబి నుండి పైకెత్తిన నా ప్రభువా చీకటి బ్రతుకునకు వెలుగైన నా దేవా (2) నీ ఆత్మయే నాకాదరణ నిత్య జీవం నా నిరీక్షణ (2) ||ఆరాధన|| పక్షి రాజు యవ్వనం వలె నన్ను బలపరచిన దేవా నూతన దర్శనము నాకు కనపరచిన ప్రభువా (2) విశ్వాసమే … Read more

రమ్మనుచున్నాడు Song Lyrics

రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు(2) ఎటువంటి శ్రమలందునుఆదరణ నీకిచ్చునని (2) గ్రహించి నీవు యేసుని చూచిన హద్దు లేని ఇంపు పొందెదవు (2) ||రమ్మను|| కన్నీరంతా తుడుచునుకనుపాపవలె కాపాడున్ (2) కారు మేఘమువలె కష్టములు వచ్చిననూ కనికరించి నిన్ను కాపాడును (2) ||రమ్మను|| సోమ్మసిల్లు వేళలోబలమును నీకిచ్చును (2) ఆయన నీ వెలుగు రక్షణనై యుండును ఆలసింపక త్వరపడి రమ్ము (2) ||రమ్మను|| సకల వ్యాధులనుస్వస్థత పరచుటకు (2) శక్తిమంతుడగు … Read more

యేసే నా పరిహారి Telugu Christian Songs Lyrics

యేసే నా పరిహారి ప్రియ యేసే నా పరిహారి నా జీవిత కాలమెల్ల ప్రియ ప్రభువే నా పరిహారి (2) ||యేసే నా|| ఎన్ని కష్టాలు కలిగిననూ నన్ను కృంగించె భాదలెన్నో (2) ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి (2) ||యేసే నా|| నన్ను సాతాను వెంబడించినా నన్ను శత్రువు ఎదిరించినా (2) పలు నిందలు నను చుట్టినా ప్రియ ప్రభువే నా పరిహారి (2) ||యేసే నా|| మణి మాన్యాలు లేకున్ననూ … Read more

యేసే నీ మదిలో ఉండగా Telugu Christian Songs Lyrics

యేసే నీ మదిలో ఉండగా కలతే దరి చేరగ రాదుగా (2) సోదరా సోదరీ.. యేసులో నెమ్మది ఓ సోదరా సోదరీ.. యేసుపై నిలుపు నీ మది ||యేసే|| తీరిపోని బాధలెన్నో నిన్ను బంధించినా ఓర్వలేని మనుజులంతా నిన్ను నిందించినా (2) నీ చెంతకు చేరి నిలుపును నీ చింతను తీర్చి నడుపును (2) సోదరా సోదరీ.. యేసేనీ మాదిరి సోదరా సోదరీ.. యేసుపై నిలుపు నీ గురి (2) ||యేసే|| సిలువపైన బలిగా మారి నిన్ను … Read more

యేసే నా మార్గము Telugu Christian Songs Lyrics

యేసే నా మార్గము యేసే నా సత్యము జీవమని పాడెదం (2) పరిశుద్ధ దేవుడు ఆధారభూతుడు ఆదరించు దేవుడు ఓదార్పునిచ్చును నా ప్రతి అవసరములో ఆదుకొను దేవుడు రోగములన్నిటిని స్వస్థపరచువాడు ||యేసే నా|| యేసే నా సర్వము యేసే నా సమస్తము ఆయనే నా సంగీతము ఆనందముతో పాడుదం నా ప్రతి అవసరములో ఆదుకొను దేవుడు రోగములన్నిటిని స్వస్థపరచువాడు ||యేసే నా|| యు ఆర్ ది వే యు ఆర్ ది ట్రూత్ యు ఆర్ ది … Read more

యేసే సర్వం Telugu Christian Songs Lyrics

అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడవైన గొప్ప దేవుడా తేజోమయుడా రక్షణకర్తా నీవే నా దేవుడని కీర్తింతును తేజోమయుడా రక్షణకర్తా నీవే నా దేవుడని ఘనపరతును యేసే మార్గం యేసే సత్యం యేసే జీవం యేసే సర్వం (2) సాధ్యం కానిది ఏమున్నది నీ యందే విశ్వాసం నాకున్నది (2) నన్నెన్నడు ఎడబాయవు నీ ప్రేమే నాకు నిత్య జీవము నన్నెన్నడు ఎడబాయవు నీ వాక్యమే నాకు ఆధారం.. యేసే.. ది హోల్ వరల్డ్ మైట్ నాట్ సి మై … Read more

యేసే సత్యం Telugu Christian Songs Lyrics

యేసే సత్యం యేసే నిత్యం యేసే సర్వము జగతికి యేసే జీవం యేసే గమ్యం యేసే గమనము (2) పాత పాడెదం ప్రభువునకు స్తోత్రార్పణ చేసెదం (2) ||యేసే|| పలు రకాల మనుష్యులు – పలు విధాలు పలికిన మాయలెన్నో చేసినా – లీలలెన్నో చూపినా (2) యేసులోనే నిత్య జీవం యేసులోనే రక్షణ (2) ||యేసే|| బలము లేని వారికి – బలము నిచ్చుఁ దేవుడు కృంగియున్న వారిని – లేవనెత్తు దేవుడు (2) యేసులోనే … Read more

రక్షకుండుదయించినాడట Song Lyrics

రక్షకుండుదయించినాడట – మన కొరకు పరమ రక్షకుండుదయించినాడట రక్షకుండుదయించినాడు – రారే గొల్ల బోయలార తక్షనమున బోయి మన ని – రీక్షణ ఫల మొందెదము ||రక్షకుండు|| దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు (2) దేవుడగు యెహోవా మన – దిక్కు దేరి చూచినాడు ||రక్షకుండు|| గగనము నుండి డిగ్గి – ఘనుడు గాబ్రియేలు దూత (2) తగినట్టు చెప్పే వారికి – మిగుల సంతోష వార్త ||రక్షకుండు|| వర్తమానము జెప్పి దూత – వైభవమున పోవుచున్నాడు … Read more

రక్షకుడు వచ్చినాడు Telugu Christian Songs Lyrics

రక్షకుడు వచ్చినాడు వచ్చినాడమ్మా నిన్ను నన్ను పరముకు చేర్చ భువికొచ్చాడమ్మా (2) పాపమే లేనోడమ్మా పాపుల రక్షకుడమ్మా ప్రాణమియ్య వెనుకాడని ప్రేమామయుడోయమ్మా మన కోసం ఇలకొచ్చిన యేసురాజు ఇతడమ్మా జగమంతా కొలిచేటి ఇమ్మానుయేలమ్మా (2) ప్రవక్తల ప్రవచనాలు నేరవేర్చాడమ్మా మోడుబారిన బ్రతుకులలో దావీదు చిగురమ్మా (2) బాలుడై వచ్చాడమ్మా భారమే మోసాడమ్మా విడుదలనే ఇచ్చిన దేవుని గొర్రెపిల్లమ్మా ||మన కోసం|| వినరే ప్రేమామయుని చరితం వినరే జనులారా నమ్మితే చాలు మోక్షమునిచ్చును నమ్ము మనసారా (2) వెల … Read more

యేసే దైవము Telugu Christian Songs Lyrics

యేసే దైవము – యేసే జీవము నా క్రీస్తే సర్వము – నిత్య జీవము (2) మహిమా నీకే ఘనతా నీకే నిన్నే పూజించి నే ఆరాధింతును యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా (3) ||యేసే|| యేసే దైవము Jesus Songs Lyrics in Telugu