Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

స్తోత్ర గానం చేసింది ప్రాణం Telugu Christian Songs Lyrics

స్తోత్ర గానం చేసింది ప్రాణం క్రొత్త రాగం తీసింది హృదయం నా యేసు ప్రేమ నా మదంతా నిండగా ధన్యమే ఈ జీవితం యేసుతో మరింత రమ్యమే భూమిపై చిన్ని స్వర్గమే యేసుతో నా ప్రయాణమే నా తోడై నా నీడై నాతో ఉన్నాడులే ||ధన్యమే|| నా గతం విషాదం – అనంతమైన ఓ అగాధం కోరితి సహాయం – నా యేసు చేసెనే ఆశ్చర్యం లేనిపోని నిందలన్ని పూలదండలై మారెనే ఇన్నినాళ్ళు లేని సంతసాలు నా … Read more

స్తోత్రము స్తుతి స్తోత్రము Telugu Christian Songs Lyrics

స్తోత్రము స్తుతి స్తోత్రము వేలాది వందనాలు కలుగును గాక నీకే మహిమ ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రము యేసయ్య యేసయ్య యేసయ్య(4) శూన్యము నుండి సమస్తము కలుగజేసెను నిరాకారమైన నా జీవితమునకు రూపము నిచ్చెను యేసే నా సర్వము యేసే నా సమస్తము ||యేసయ్య|| పరము నుండి భూమికి దిగివచ్చిన యేసు సిలువ మరణమునొంది మార్గము తెరిచెను యేసే నా రక్షణ యేసే నా నిరీక్షణ ||యేసయ్య|| స్తోత్రము స్తుతి స్తోత్రము Jesus Songs Lyrics in Telugu

స్తోత్రించెదము Christian Song Lyrics

స్తోత్రించెదము దైవకుమారుని – నూతన జీవముతో (2) నిరంతరము మారని రాజును – ఘనంబు చేయుదము (2) యేసు మా రక్షకుడు – కల్మషము లేనివాడు (2) సమస్తమును కలిగిన యేసు ప్రభునకే హల్లెలూయ (2) భయంకరమైన భీతిని గొల్పెడు – జిగట ఊబినుండి (2) బలమైన హస్తముతో నన్ను ఎత్తి – బండపై స్థిరపరచెన్ (2) ||యేసు|| కనుపాపగ నను కాయు ప్రభుండు – కునుకడు నిద్రించడు (2) తనచేతిలో ననుచెక్కిన ప్రభువును చేరి స్తుతించెదము … Read more

స్తోత్రం చెల్లింతుము Telugu Christian Songs Lyrics

స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రంచెల్లింతుము యేసు నాథుని మేలులు తలంచి ||స్తోత్రం|| దివారాత్రములు కంటిపాపవలె కాచి(2) దయగల హస్తముతోబ్రోచి నడిపించితివి (2) ||స్తోత్రం|| గాడాంధకారములో కన్నీటి లోయలలో(2) కృశించి పోనీయకకృపలతోబలపరచితివి (2) ||స్తోత్రం|| సజీవ యాగముగా మా శరీరముసమర్పించి(2) సంపూర్ణ సిద్దినొందశుద్ధాత్మను నొసగితివి (2) ||స్తోత్రం|| సీయోను మార్గములో పలుశోధనలు రాగా(2) సాతాన్ని జయించుటకు విశ్వాసము నిచ్చితివి (2) ||స్తోత్రం|| సిలువను మోసుకొని సువార్తను చేపట్టి(2) యేసుని వెంబడింప ఎంత భాగ్యము నిచ్చితివి (2) ||స్తోత్రం|| పాడెద … Read more

స్నేహితుడా నా స్నేహితుడా Telugu Christian Songs Lyrics

స్నేహితుడా నా స్నేహితుడా నా ప్రాణ స్నేహితుడా ఆపదలో నన్నాదుకొనే నిజమైన స్నేహితుడా (2) నన్నెంతో ప్రేమించినావు నాకోసం మరణించినావు (2) మరువగలనా నీ స్నేహము మరచి ఇల నే మనగలనా (2) ||స్నేహితుడా|| నా ప్రాణ ప్రియుడా నీ కోసమే నే వేచానే నిరతం నీ తోడుకై (2) ఇచ్చెదన్ నా సర్వస్వము నాకున్న ఆశలు ఈడేర్చుము (2) ||స్నేహితుడా|| కన్నీటితో ఉన్న నన్ను కరుణించి నను పలుకరించావు (2) మండిన ఎడారిలోన మమత వెల్లువ … Read more

స్తోత్రింతుము నిను Telugu Christian Songs Lyrics

స్తోత్రింతుము నిను మాదు తండ్రి సత్యముతో ఆత్మతో నెప్పుడు (2) పరిశుధ్ధాలంకారములతో దర్శించెదము శరణం శరణం (2) ||స్తోత్రింతుము|| శ్రేష్ఠ యీవుల యూట నీవే శ్రేష్ఠ కుమారుని ఇచ్చినందున (2) త్రిత్వమై ఏకత్వమైన త్రి- లోకనాథ శరణం శరణం (2) ||స్తోత్రింతుము|| దవలవర్ణుడ రత్నవర్ణుడ సత్యరూపి యనబడువాడా (2) నను రక్షించిన రక్షకుండవు నాథ నీవే శరణం శరణం (2) ||స్తోత్రింతుము|| సంఘమునకు శిరస్సు నీవే రాజా నీకే నమస్కారములు (2) ముఖ్యమైన మూలరాయి కోట్లకొలది శరణం … Read more

స్తుతులపై ఆసీనుడా Telugu Christian Songs Lyrics

స్తుతులపై ఆసీనుడా అత్యున్నత నా దేవుడా (2) నీ ప్రేమలో నీ ప్రేమలో నను నేను మరిచాను నీ ప్రేమలో నీ నీడలో నీ జాడలో మైమరచిపోయాను నేను ||స్తుతులపై|| నీవు చేసిన ఆశ్చర్య కార్యాలకు బదులు నీవు పొందిన గాయాలకు బదులు (2) బంగారం వజ్రాలు – మకుటాలు కిరీటాలు వెండినడుగలేదు నీవు విరిగి నలిగి – కరిగి వెలిగే హృదయాన్నే కోరావు నీవు (2) ఓ మాట సెలవియ్యి దేవా నీ పాద ధూళిని … Read more

సర్వాంగ సుందరా Telugu Christian Songs Lyrics

సర్వాంగ సుందరా సద్గుణ శేఖరా యేసయ్యా నిన్ను సీయోనులో చూచెదా పరవశించి పాడుతూ పరవళ్ళు త్రొక్కెదా (2) నా ప్రార్థన ఆలకించువాడా నా కన్నీరు తుడుచువాడా (2) నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలువై నాకు తోడై నిలిచితివా (2) ||సర్వాంగ|| నా శాపములు బాపినావా నా ఆశ్రయ పురమైతివా (2) నా నిందలన్నిటిలో యెహోషాపాతువై నాకు న్యాయము తీర్చితివా (2) ||సర్వాంగ|| నా అక్కరలు తీర్చినావా నీ రెక్కల నీడకు చేర్చినావా (2) నా అపజయాలన్నిటిలో యెహోవ నిస్సివై … Read more

సంగీత నాదముతో Telugu Christian Songs Lyrics

సంగీత నాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడెద నీ గోప్ప కార్యం చాటెద నా జీవితం మార్చిన యేసయ్యా ఈ నీ రుణం తీర్చుట ఎటులయ్యా ||సంగీత|| నా కఠిన హృదయమున కారుణ్యమును నింపి కలువలు పూయించిన కృపలను కొనియాడెద (2) పాపములు క్షమియించి నను మార్చిన దోషములు భరియించి దరిచేర్చిన ||నీ ప్రేమ|| నా కష్ట సమయమున నా చెంతనే నిలచి విడువక నడిపించిన విధమును వివరించెద (2) క్షేమమును కలిగించి నను … Read more

సదాకాలము నీతో నేను Telugu Christian Songs Lyrics

సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్య యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) ||సదాకాలము|| పాపాల ఊభిలో పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా (2) ఏ తోడులేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా (2) ||యేసయ్యా|| నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా (2) ఆశ్చర్యకార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా (2) ||యేసయ్యా|| సదాకాలము నీతో నేను Jesus Songs Lyrics … Read more