Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

సిలువలో నీ ప్రేమ Telugu Christian Songs Lyrics

సిలువలో నీ ప్రేమ – పాపము తీసేనయ్యా మరణము చెరలో నుండి – నను విడిపించేనయ్యా (2) ఘోర పాపిని నేను – పరిశుద్ధుని చేసితివి నిత్యజీవములో నన్ను – నిలుపుటకు బలి అయితివి (2) ||సిలువలో|| తాళలేని నీ తాపం – తొలగించెను నాదు శాపం నలిగినట్టి నీ రూపం – ఇచ్చేను నాకు స్వరూపం (2) నను విడిపించుటకు – విలువను విడిచితివి పరమును చేర్చుటకు – మహిమను మరిచితివి (2) ||ఘోర పాపిని|| … Read more

సిలువను గెలిచిన Telugu Christian Songs Lyrics

సిలువను గెలిచిన సజీవుని త్యాగము విలువను తెలిపెను పరిశుద్ధుని రక్తము (2) ముందే తెలియును – తన బలియాగము తెలిసే చేసెను స్వ బలిదానము తండ్రేర్పరచిన ఆజ్ఞానుసారము తననే వంచెను తనువే అర్పించెను దేవా నీ త్యాగము మము రక్షించెను పాపము నుండి విడిపించెను దేవా నీ త్యాగము మమ్ము బ్రతికించెను ఇల సజీవులుగా మేము నిలిపెను ||సిలువను|| సిలువను గెలిచిన Jesus Songs Lyrics in Telugu

సిలువలో బలి అయిన Telugu Christian Songs Lyrics

సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల విలువైన నీ ప్రేమన్ వివరింతున్ శ్రీ యేసు(2) ఆ నాటి యూదులే నిను చంపిరనుకొంటి(2) కాదు కాదయ్యయ్యో నా పాప ఋనమునకే (2) ||సిలువలో|| నా అతిక్రయములకై నలుగ గొట్టబడి(2) నా దోషముల నీవు ప్రియముగను మోసితివి (2) ||సిలువలో|| మృదువైన నీ నుదురు ముండ్ల పోట్లచేత(2) సురూప-ము లేక సోలిపోతివ ప్రియుడా (2) ||సిలువలో|| సిలువలో బలి అయిన Jesus Songs Lyrics in Telugu

సిలువలో సాగింది యాత్ర Telugu Christian Songs Lyrics

సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర (2) ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే ||సిలువలో|| పాలు కారు దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో (2) నాట్యమాడినాయి నడి వీధిలో నిలిపాయి (2) నోరు తెరువ లేదాయే ప్రేమ బదులు పలుక లేదాయే ప్రేమ (2) ||ఇది ఎవరి|| వెనుక నుండి తన్నింది ఒకరు తన ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు (2) గేలి చేసినారు పరిహాసమాడినారు (2) … Read more

సిలువ చెంత Telugu Christian Songs Lyrics

సిలువ చెంత చేరిననాడు కలుషములను కడిగివేయున్ పౌలువలెను సీలవలెను సిద్ధపడిన భక్తులజూచి కొండలాంటి బండలాంటి మొండి హృదయంబు మండించు పండియున్న పాపులనైన పిలచుచుండే పరము చేర ||సిలువ|| వంద గొర్రెల మందలోనుండి ఒకటి తప్పి ఒంటరియాయే తొంబది తొమ్మిది గొర్రెల విడిచి ఒంటరియైన గొర్రెను వెదకెన్ ||సిలువ|| తప్పిపోయిన కుమారుండు తండ్రిని విడచి తరలిపోయే తప్పు తెలిసి తిరిగిరాగా తండ్రియతని జేర్చుకొనియే ||సిలువ|| పాపి రావా పాపము విడచి పరిశుద్ధుల విందుల జేర పాపుల గతిని పరికించితివా … Read more

హల్లెలూయా ఆనందమే Telugu Christian Songs Lyrics

ఏ చెట్టు గుట్ట పుట్ట మట్టి మోక్ష్యమునీయదయ్యా ఏ రాయి రప్ప దేవుళ్లంతా మార్గము చూపరయ్యా (2) యేసే నిజ దేవుడు – పాపుల రక్షించును (2) ||ఏ చెట్టు|| పాపమంతయూ తొలగింపను – దైవమే దిగి వచ్చెను గొర్రెపిల్లగా తల వంచెను – ప్రాణమునే అర్పించెను నరుల పాపము తన భుజాలపై మోపుకొనెను పరమ దేవుడు (2) నమ్మిన వారై రక్షణ పొంద స్వర్గానికే చేరుకుందమా (2) ||ఏ చెట్టు|| మహిమ రూపుడే మనిషి జన్మలో … Read more

హల్లెలుయా పాడెదా Telugu Christian Songs Lyrics

హల్లెలుయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదన్ (2) అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును (2) ప్రభువా నిన్ను నే కొనియాడెదన్ ||హల్లెలుయా|| వాగ్ధానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే (2) నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే (2) ప్రభువా నిన్ను నే కొనియాడెదన్ ||హల్లెలుయా|| ఎందరు నిను చూచిరో వారికి వెలుగు కల్గెన్ (2) ప్రభువా నీ వెలుగొందితిన్ నా జీవంపు జ్యోతివి నీవే (2) ప్రభువా నిన్ను నే కొనియాడెదన్ ||హల్లెలుయా|| కష్టములన్నింటిని ప్రియముగా భరియింతును … Read more

సోలిపోయిన మనసా Telugu Christian Songs Lyrics

సోలిపోయిన మనసా నీవు సేదదీర్చుకో యేసుని ఒడిలో కలత ఏలనో కన్నీరు ఏలనో కర్త యేసే నీతో ఉండగా ప్రభువు నీ చేయి వీడడు ఎన్నడు – (2) యేసులో నీ కోరిక తీరునుగా ||సోలిపోయిన|| యేసు ప్రేమను నీవెరుగుటచే దూరమైన నీ వారే (2) కన్న తల్లే నిను మరచిననూ యేసు నిన్ను మరువడెన్నడు (2) శ్రమకు ఫలితం కానలేక సొమ్మసిల్లితివా మనసా (2) కోత కాలపు ఆనందమును నీకొసగును కోతకు ప్రభువు (2) ఎంత … Read more

సీయోనులో స్థిరమైన Telugu Christian Songs Lyrics

నీతోనే నా నివాసము – నిత్యము ఆనందమే సౌందర్య సీయోనులో నీ మనోహరమైన ముఖము దర్శింతును నీతోనే నా నివాసము – నిత్యము ఆనందమే సీయోనులో స్థిరమైన పునాది నీవు నీ మీదే నా జీవితము అమర్చుకున్నాను (2) సూర్యుడు లేని చంద్రుడు లేని చీకటి రాత్రులు లేనే లేని (2) ఆ దివ్య నగరిలో కాంతులను విరజిమ్మెదవా నా యేసయ్యా (2) ||సీయోనులో|| కడలి లేని కడగండ్లు లేని కల్లోల స్థితి గతులు దరికే రాని … Read more

సీయోను నీ దేవుని Telugu Christian Songs Lyrics

సీయోను నీ దేవుని కీర్తించి కొనియాడుము (2) శ్రీ యేసు రాజుని ప్రియ సంఘమా స్తొత్రించి పూజింపుము (2) యేసే మన విమోచన – హల్లెలూయా హల్లేలూయా యేసే మన సమాదానం – హల్లెలూయా హల్లేలూయా యేసే మన రక్షణ – హల్లెలూయా హల్లేలూయా యేసే మన రారాజు – హల్లెలూయా ఆమేన్ (2) మా ఊటలన్నియు నీ యందు వున్నవని (2) పాటలు పాడుము నాట్యము చేయుము (2) ||యేసే|| ఇమ్మనుయేలుగ ఇనాల్లు తోడుగ (2) … Read more