Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

కర్తా మమ్మును Telugu Christian Songs Lyrics

కర్తా మమ్మును దీవించి క్షేమమిచ్చి పంపుము జీవాహార వార్త నిచ్చి మమ్మును పోషించుము ఇహ నిన్ను వేడుకొని బహుగా స్తుతింతుము పరమందు చేరి యింక స్తోత్రము చెల్లింతుము కర్తా మమ్మును Jesus Songs Lyrics in Telugu

పాపమెరుగని పావనాత్ముని Telugu Christian Songs Lyrics

పాపమెరుగని పావనాత్ముని పరిహసించుట న్యాయమా (2) దోషమెరుగని దీన బాంధుని (2) దోషి చేయుట ధర్మమా – ధర్మమా ||పాపమెరుగని|| మోయరాని పాప భారము మోపినారు సిలువపై (2) గాయమొంది బాధకోర్చి వేదననొంది ప్రాణమిచ్చుట నేరమా (2) నేరమా ||పాపమెరుగని|| జీవ జలముల త్రోవ చూపి బ్రోవ నాత్మల దాహమొందె (2) చావొంది ఆగమై బలి దానమై జీవమిచ్చుట ఘోరమా (2) ఘోరమా ||పాపమెరుగని|| పాపమెరుగని పావనాత్ముని Jesus Songs Lyrics in Telugu

తొలకరి వాన Telugu Christian Songs Lyrics

తొలకరి వాన దీవెనలు కురిపించు వాన పరిశుద్ధాత్మ వాన ప్రభు వర్షించు నీ జీవితాన (2) అది నూతన పరచును ఫలియింపచేయును సమృద్ధినిచ్చును సంతోషపరచును (2) ||తొలకరి|| ఎడారి వంటి బ్రతుకును సారముగా చేయును జీవజలముతో నింపి జీవింపచేయును (2) ఆకు వాడక ఫలమిచ్చునట్లు సమృద్ధితో నింపును (2) ||అది నూతన|| సత్యస్వరూపి శుద్ధాత్మా నీలో వసియించును పాప బ్రతుకు తొలగించి నూతన జీవితమిచ్చును (2) యేసుకొరకు నిజ సైనికునిగా సజీవ సాక్షిగ నిలుపును (2) ||అది … Read more

దేవుని స్తుతించ రండి Telugu Christian Songs Lyrics

దేవుని స్తుతించ రండి గత సంవత్సరమున కాపాడెన్ కీడు మనలను చేరకను – కోటి కీడుల నుండి కాపాడినట్టి – మహా ||దేవుని|| కోట్లకొలది మరణించిరి మన మిచ్చట చేరియున్నాము కష్టముల బాపి మనల నింక జగమున జీవితులుగా నుంచినట్టి – మహా ||దేవుని|| ఎన్ని కీడుల మనము చేసిన నన్ని మెల్లను చేసెనుగా నిరతము కాచి చక్కగాను ప్రభు ప్రేమతో కాచినందున స్తుతిచేసి ||దేవుని|| ఏకముగా పాడి హర్షముతో లెక్కలేని మేలులకై ఆత్మ దేహములను బలిగా … Read more

దుర్దినములు రాకముందే Telugu Christian Songs Lyrics

దుర్దినములు రాకముందే – సర్వం కోల్పోకముందే అంధత్వం కమ్మకముందే – ఉగ్రత దిగిరాకముందే (2) స్మరియించు రక్షకుని అనుకూల సమయమున చేర్చుకో యేసుని ఆలస్యం చేయక (2) ||దుర్దినములు|| సాగిపోయిన నీడవంటి జీవితం అల్పమైనది నీటి బుడగ వంటిది (2) తెరచి ఉంది తీర్పు ద్వారం మార్పులేని వారికోసం (2) పాతాళ వేదనలు తప్పించుకొనలేవు ఆ ఘోర బాధలు వర్ణింపజాలవు (2) ||దుర్దినములు|| రత్నరాసులేవి నీతో కూడ రావు మృతమైన నీ దేహం పనికిరాదు దేనికి (2) … Read more

సిలువ సాక్షిగా Telugu Christian Songs Lyrics

సిలువ సాక్షిగా యేసు సిలువను సిలువ మోయుచు ప్రకటించెదను (2) ఇదే నా వేదన – ఇదే నా ప్రార్థన ||సిలువ|| యేసు ఒళ్ళు చీల్చెను కుల కొరడా దెబ్బలే క్రీస్తు తలను గుచ్చెను మత ముళ్ల కిరీటమే (2) మేకులు దిగ గొట్టెను పదవి వ్యామోహమే సిలువలో వ్రేలాడ దీసెను అధికారమే కులమా కళ్ళు పొడచుకో – మతమా ఉరి పోసుకో ||సిలువ|| లోక పాప క్షమాపణ యేసు సిలువ రక్తమే పాప శాప విమోచన … Read more

దేవాది దేవుడు Telugu Christian Songs Lyrics

దేవాది దేవుడు మహోపకారుడు మహాత్యము గల మహారాజు (2) ప్రభువుల ప్రభువు – రాజుల రాజు ఆయన కృప నిరంతరముండును ||దేవాది|| సునాద వత్సరము ఉత్సాహ సునాదము నూతన సహస్రాబ్ది నూతన శతాబ్దము (2) ఉత్తమ దేవుని దానములు (2) ||దేవాది|| యుగములకు దేవుడవు ఉన్నవాడవనువాడవు జగమంతా ఏలుచున్న జీవాధిపతి నీవే (2) నీదు క్రియలు ఘనమైనవి (2) ||దేవాది|| అద్వితీయ దేవుడవు ప్రభువైన యేసు క్రీస్తు మహిమా మహాత్యములు సర్వాధిపత్యమును (2) సదా నీకే కలుగును … Read more

సమర్పణ చేయుము ప్రభువునకు Telugu Christian Songs Lyrics

సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును (2) అబ్రామును అడిగెను ప్రభువప్పుడు ఇస్సాకును అర్పణ ఇమ్మనెను (2) నీ బిడ్డను సేవకు నిచ్చెదవా (2) నీవిచ్చెదవా నీవిచ్చెదవా ||సమర్పణ|| ప్రభుని ప్రేమించిన పేదరాలు కాసులు రెండిచ్చెను కానుకగా (2) జీవనమంతయు దేవునికిచ్చెను (2) నీవిచ్చెదవా నీవిచ్చెదవా ||సమర్పణ|| నీ దేహము దేవుని ఆలయము నీ దేవుడు మలిచిన మందిరము (2) సజీవ యాగముగా నిచ్చెదవా (2) నీవిచ్చెదవా నీవిచ్చెదవా ||సమర్పణ|| సమర్పణ చేయుము ప్రభువునకు … Read more

కొనియాడ తరమే నిన్ను Telugu Christian Songs Lyrics

కొనియాడ తరమే నిన్ను కోమల హృదయ – కొనియాడ తరమే నిన్ను తనరారు దినకరు – బెను తారలను మించు (2) ఘన తేజమున నొప్పు – కాంతిమంతుడ వీవు ||కొనియాడ|| కెరుబులు సెరుపులు – మరి దూత గణములు (2) నురుతరంబుగ గొలువ – నొప్పు శ్రేష్ఠుడ వీవు ||కొనియాడ|| సర్వ లోకంబుల – బర్వు దేవుడ వయ్యు (2) నుర్వి స్త్రీ గర్భాన – నుద్భవించితి వీవు ||కొనియాడ|| విశ్వమంతయు నేలు – వీరాసనుడ … Read more

గిర గిర తిరిగి Telugu Christian Songs Lyrics

గిర గిర తిరిగి తిరిగి తిరిగి తిరిగి తిరిగి తిరిగి తిరిగి నెమలి వలె నే ఆడెద గల గల పారే పారే పారే పారే పారే పారే పారే అలల వలె నే పొంగెద తెల్లని వస్త్రము ధరియించెద దేవుని మహిమకై జీవించెద ఈ సౌందర్యము నా దేవునిదే నా దేవుని మహిమకే నే వాడెద గిర గిర తిరిగి తిరిగి తిరిగి తిరిగి తిరిగి తిరిగి తిరిగి నెమలి వలె నే ఆడెద గల … Read more