కర్తా మమ్మును Telugu Christian Songs Lyrics October 10, 2024 by Zani Nethan కర్తా మమ్మును దీవించి క్షేమమిచ్చి పంపుము జీవాహార వార్త నిచ్చి మమ్మును పోషించుము ఇహ నిన్ను వేడుకొని బహుగా స్తుతింతుము పరమందు చేరి యింక స్తోత్రము చెల్లింతుము కర్తా మమ్మును Jesus Songs Lyrics in Telugu