Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

నేనంటే నీకెందుకో Telugu Christian Songs Lyrics

నేనంటే నీకెందుకో ఈ ప్రేమా నన్ను మరచి పొవెందుకు (2) నా ఊసే నీకెందుకో ఓ యేసయ్యా నన్ను విడిచిపోవెందుకు కష్టాలలో నష్టాలలో వ్యాధులలో బాధలలో కన్నీళ్ళలో కడగండ్లలో వేదనలో శోధనలో నా ప్రాణమైనావు నీవు ప్రాణమా.. నా ప్రాణమా – (2) ||నేనంటే|| నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేవు నిన్ను వీడిపోయినా – నన్ను వీడిపోలేవు (2) ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా (4) ఏ ఋణమో ఈ బంధము – నా ప్రేమ మూర్తి … Read more

మైటీ జీసస్ తోడుంటే Telugu Christian Songs Lyrics

మైటీ జీసస్ తోడుంటే భయమే లేదు సే… భయమే లేదు మిరాకిల్స్ కెప్పుడు కొదువ లేదు ఎస్… కొదువ లేదు (2) ఇశ్రాయేలు మధ్య ఎన్నో ఎన్నో వండర్స్ వర్ణించుటకు మా వద్ద నో వర్డ్స్ (2) ఎస్… నో వర్డ్స్ లాలాలా… లలలల్ల లాలాలా (2) పగలు మేఘమై ఆ… ఆ… ఆ.. నీడనిచ్చెను ఓ… ఓ… ఓ.. అగ్ని స్తంభమై ఆ… ఆ… ఆ.. రాత్రి కాచెను ఓ… ఓ… ఓ.. పగలు మేఘమై … Read more

బ్రతికెద నీ కోసమే Telugu Christian Songs Lyrics

బ్రతికెద నీ కోసమే నా ఊపిరి నీ ధ్యానమే నా జీవితమే నీకంకితమై – (2) నీదు సేవ జేతు పుణ్యమాని భావింతు నేను చివర శ్వాస వరకు ||బ్రతికెద|| శ్రమయును బాధయు నాకు కలిగినా వైరులు ఎల్లరు నన్ను చుట్టినా నీదు న్యాయ శాసనమునే పాటింతు (2) నాలోని బలము నన్ను విడిచినా నా కన్ను దృష్టి తప్పిపోయినా (2) నిన్ను చేరి నీదు శక్తి పొంద నీదు ఆత్మ తోడ లోక రక్షకా ||బ్రతికెద|| … Read more

యేసు జననము Telugu Christian Songs Lyrics

యేసు జననము లోకానికెంతో వరము ఆనంద గానాల క్రిస్మస్ దినము (2) ఆహాహహా హల్లెలూయా… ఓహోహొహో హోసన్నా (2) బెత్లెహేములో పశులపాకలో పొత్తిళ్ళలో మరియ ఒడిలో (2) పవళించినాడు ఆనాడు నీ హృదిని కోరాడు నేడు (2) ||ఆహాహహా|| గొల్లలంతా పూజించిరి జ్ఞానులంతా ఆరాధించిరి (2) అర్పించుము నీ హృదయం ఆరాధించుము ప్రభు యేసున్ (2) ||ఆహాహహా|| యేసు జననము Jesus Songs Lyrics in Telugu

ఈ ఉదయం శుభ ఉదయం Telugu Christian Songs Lyrics

ఈ ఉదయం – శుభ ఉదయం ప్రభువే నాకొసగిన – ఆనంద సమయం ఆశ్రయించెదన్ – దివ్య వాక్యమున్ ప్రేమతోడ సరిచేసే – శ్రేష్ఠ సత్యమున్ ||ఈ ఉదయం|| బలహీనమైతి నేను – బలపరచుము తండ్రి ఫలహీనమైతి నేను – ఫలియింపజేయుము వాక్య ధ్యానమే – నీ ముఖ దర్శనము పరిశుద్ధ పరచెడి – పరమతండ్రి మార్గము ||ఈ ఉదయం|| అస్థిరమునైతి నేను – స్థిరపరచుము తండ్రి అల్పవిశ్వాసి నేను – అద్దరికి జేర్చుము నీ పాదసన్నిధే … Read more

గలిలయ తీరాన Telugu Christian Songs Lyrics

గలిలయ తీరాన చిన్న నావ యేసయ్య ఏర్పరచు-కున్న నావ (2) యేసయ్య సేవలో వాడబడిన యేసయ్య బోధకు ఉపయోగపడిన ఆ నావలా నేనుంటే చాలునయ్యా ||గలిలయ|| యేసయ్య రాకకై ఎదురు చూసిన యేసయ్యను మోస్తూ పరవశించిన (2) ఆత్మల సంపాదనకై వాడబడిన ఆశ్చర్య కార్యములెన్నో చూసిన ఆ నావలా నిన్ను మోస్తే చాలునయ్యా ||గలిలయ|| సుడిగుండాలెన్నో ఎదురొచ్చినా పెనుతుఫానులెన్నో అడ్డొచ్చినా (2) ఆగకుండా ముందుకే కొనసాగిన అలుపెరగని సేవకై సిద్ధపడిన ఆ నావలా నన్ను కూడా వాడుమయ్యా … Read more

ప్రేమగల మా ప్రభువా Telugu Christian Songs Lyrics

ప్రేమగల మా ప్రభువా ప్రేమయై యున్నావయా (2) ||ప్రేమగల|| నీదు ప్రేమ నిత్యమైనది – కరుణతో నాకర్షించె (2) నిక్కముగ రుజువాయెను – ప్రాణమిచ్చుట ద్వారనే (2) ||ప్రేమగల|| అందరిని రక్షించగోరి లోకమును ప్రేమించెను (2) అద్భుత ప్రేమ యిదే పాపములను కప్పెను (2) ||ప్రేమగల|| బలమగు యీ ప్రేమ మనల క్రీస్తులో బంధించెను (2) వల్లపడదు ఎవరికి క్రీస్తు ప్రేమను బాపును (2) ||ప్రేమగల|| తల్లియైన మరచుగాని నీవు యెన్నడు మరువవు (2) తండ్రి ప్రేమ … Read more

నా జీవితకాలమంత Telugu Christian Songs Lyrics

నా జీవితకాలమంత నిను కీర్తించిన చాలునా నా సమస్త సంపద నీకిచ్చిన చాలునా యేసు నీదు మేలులకై నే బదులుగా ఏమిత్తును నా దేహమే యాగముగా అర్పించిన చాలునా ||నా జీవిత|| నా బాల్యమంతా నా తోడుగ నిలిచి ప్రతి కీడు నుండి తప్పించినావు యవ్వనకాలమున నే త్రోవ తొలగిన మన్నించి నాతోనే కొనసాగినావు ఎన్నో శ్రమలు ఆపదలన్నిటిలో నను దైర్యపరిచి నను ఆదుకున్నావు యేసు నీవే నీవే యేసు… నీవే నా సర్వస్వమూ ||నా జీవిత|| … Read more

ప్రార్థన వినెడి పావనుడా Telugu Christian Songs Lyrics

ప్రార్థన వినెడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా ||ప్రార్థన|| శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి పరముడ నిన్ను ప్రనుతించెదము పరలోక ప్రార్థన నేర్పుమయా ||ప్రార్థన|| పరమ దేవుడవని తెలిసి కరము లెత్తి జంటగా మోడ్చి శిరమునువంచి సరిగను వేడిన సుంకరి ప్రార్థన నేర్పుమయా ||ప్రార్థన|| దినదినంబు చేసిన సేవ దైవ చిత్తముకు సరిపోవ దీనుడవయ్యి దిటముగా కొండను చేసిన ప్రార్థన నేర్పుమయా ||ప్రార్థన|| శత్రుమూక నిను చుట్టుకొని సిలువపైన నిను జంపగను శాంతముతో నీ … Read more

హల్లేలూయా యని పాడి Telugu Christian Songs Lyrics

హల్లేలూయా యని పాడి స్తుతింపను రారే జనులారా మనసారా ఊరూరా రారే జనులారా ఊరూరా నోరారా ||హల్లేలూయా|| పాడి పంటలనిచ్చి పాలించు దేవుడని (2) కూడు గుడ్డలనిచ్చి పోషించు దేవుడని (2) తోడు నిడగా నిన్ను కాపాడే నాధుడని (2) పూజించి… పూజించి పాటించి చాటించ రారే ||హల్లేలూయా|| బంధుమిత్రుల కన్నా బలమైన దేవుడని (2) అన్నాదమ్ముళ్ల కన్నా ప్రియమైన దేవుడని (2) కన్నాబిడ్డల కన్నా కన్నుల పండుగని (2) పూజించి… పూజించి పాటించి చాటించ రారే … Read more