క్షమాపణ దొరికేనా Telugu Christian Songs Lyrics
క్షమాపణ దొరికేనా (2) చిట్ట చివరి.. అవకాశం నాకు దొరికేనా (2) యేసయ్యా… యేసయ్యా… కక్కిన కూటికై – తిరిగిన కుక్కలా ఎన్నో మారులు తిరిగితినయ్యా (2) అయినా కూడా నీ కృప చూపి ఆదరించిన అద్వితీయుడా (2) ఆదరించిన అద్వితీయుడా ||యేసయ్యా|| అడిగే అర్హత లేకపోయినా నీ ప్రేమను బట్టి అడుగుతు ఉన్నా (2) తల్లి మరచినా మరువని దేవుడా నన్ను విడువని యేసునాథుడా (2) నన్ను విడువని యేసునాథుడా ||యేసయ్యా|| క్షమాపణ దొరికేనా Jesus … Read more