కరుణ చూపించుమా Telugu Christian Songs Lyrics
కరుణ చూపించుమా – యేసయ్య కన్నీరు తుడవగా మహిమ కురిపించుమా – యేసయ్య స్వస్థతలు చూపగా (2) నీ ప్రజలము అయిన మేము – మృత్యువు కోరలో చిక్కాము ఏ దారియు కానరాక – నశియించి పోతున్నాము (2) కరుణగల దేవుడు నీవు కరుణించి కాపాడుమా (2) ||కరుణ|| ఐగుప్తులో పది తెగుల్లలో – నీ ప్రజలను కాపాడితివి గొఱ్ఱెపిల్ల రక్తము నిచ్చి – మృత్యువాత తప్పించితివి (2) నీ నామము మదిలో నిలిపి – ఈ … Read more