యేసయ్య పాదాలు Telugu Christian Songs Lyrics

యేసయ్య పాదాలు బంగారు పాదాలు (2)
ఎండల్లో కందాయయ్యా
అయ్యయ్యయ్యో రాళ్ళల్లో చిట్లాయయ్యా (2) ||యేసయ్య||

మండేటి ఎండల్లో కాడి మోసాడయ్యా (2)
నడలేక తూలాడయ్యా
అయ్యయ్యయ్యో నేల కూలాడయ్యా (2) ||యేసయ్య||

కొయ్యపై కాళ్ళు పెట్టి
సీలను కొట్టిరయ్యా (2)
పాదాలు అదిరాయయ్యా
అయ్యయ్యయ్యో పాదాలు చితికాయయ్యా (2) ||యేసయ్య||

ఈ ప్రేమమూర్తి
పాదాలు నమ్ముకుంటే (2)
పాపాలు పోతాయయ్యా
అయ్యయ్యా నీ శాపాలు తీరుతాయయ్యా
పాపాలు పోతాయయ్యా
అయ్యయ్యా నీ రోగాలు పోతాయయ్యా ||యేసయ్య||

రాతి గుండెలను మాంసపు గుండెలుగా
మార్చేందుకు వచ్చాడయ్యా
ప్రాణము పెట్టాడయ్యా

యేసయ్య పాదాలు Jesus Songs Lyrics in Telugu


యేసయ్య పాదాలు Telugu Christian Songs Lyrics