Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

ఆరిపోయే దీపంలా Telugu Christian Songs Lyrics

ఆరిపోయే దీపంలా ఆగిపోదా ఈ జీవితం (2) మారలేని లోకమందు మారలేవా జీవితాన (2) మార్చుకో నీ జీవితం చేర్చుకో ఆ దేవుని (2) ఆ దేవుని (2) ||ఆరిపోయే|| లోతు లేని లోకమందు చూడలేవా చోటు కోసం (2) చూడుమా ఆ దేవుని వేడుమా ఆ దేవుని (2) ఆ దేవుని (2) ||ఆరిపోయే|| ఆరిపోయే దీపంలా Jesus Songs Lyrics in Telugu

వినరే యో నరులారా Telugu Christian Songs Lyrics

వినరే యో నరులారా – వీనుల కింపు మీర మనల రక్షింప క్రీస్తు – మానుజావతారుడయ్యె – వినరే అనుదినమును దే-వుని తనయుని పద వనజంబులు మన-మున నిడికొనుచును ||వినరే|| నర రూపు బూని ఘోర – నరకుల రారమ్మని దురితము బాపు దొడ్డ – దొరయౌ మరియా వరపుత్రుడు కర మరు దగు క-ల్వరి గిరి దరి కరి గి రయంబున ప్రభు – కరుణను గనరే ||వినరే|| ఆనందమైన మోక్ష-మందరి కియ్య దీక్ష బూని … Read more

హల్లెలూయ స్తుతి మహిమ Telugu Christian Songs Lyrics

హల్లెలూయ స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని కిచ్చెదము (2) ఆ… హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2) అల సైన్యములకు అధిపతియైన ఆ దేవుని స్తుతించెదము (2) అల సంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము (2) ||హల్లెలూయ|| ఆకాశమునుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము (2) బండనుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము (2) ||హల్లెలూయ|| హల్లెలూయ స్తుతి మహిమ Jesus Songs Lyrics in Telugu

వందనము నీకే నా Telugu Christian Songs Lyrics

వందనము నీకే నా వందనము (2) వర్ణనకందని నీకే నా వందనము (2) ||వందనము|| నీ ప్రేమ నేనేల మరతు నీ ప్రేమ వర్ణింతునా (2) దాని లోతు ఎత్తునే గ్రహించి(2) నీ ప్రాణ త్యాగమునే తలంచి (2) ||వందనము|| సర్వ కృపానిధి నీవే సర్వాధిపతియును నీవే (2) సంఘానికి శిరస్సు నీవే (2) నా సంగీత సాహిత్యము నీవే (2) ||వందనము|| పరిశుద్ధమైన నీ నామం పరిమళ తైలము వలె (2) పరము నుండి పోయబడి … Read more

నే సాగెద యేసునితో Telugu Christian Songs Lyrics

నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా (2) యేసుతో గడిపెద యేసుతో నడిచెద (2) పరమును చేరగ నే వెళ్లెద (2) హనోకు వలె సాగెదా ||నే సాగెద|| వెనుక శత్రువులు వెంటాడిననూ (2) ముందు సముద్రము ఎదురొచ్చినా (2) మోషె వలె సాగెదా ||నే సాగెద|| లోకపు శ్రమలు నన్నెదిరించినా (2) కఠినులు రాళ్ళతో హింసించినా (2) స్తెఫను వలె సాగెదా ||నే సాగెద|| బ్రతుకుట క్రీస్తే చావైనా మేలే (2) క్రీస్తుకై హత … Read more

ఘనమైనవి నీ కార్యములు Telugu Christian Songs Lyrics

ఘనమైనవి నీ కార్యములు నా యెడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా (2) కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్నివేళలా (2) అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే (2) ||ఘనమైనవి|| యే తెగులు సమీపించనీయక – యే కీడైన దరిచేరనీయక ఆపదలన్ని తొలగే వరకు – ఆత్మలో నెమ్మది కలిగే వరకు (2) నా భారము మోసి – బాసటగా నిలిచి – ఆదరించితివి ఈ స్తుతి మహిమలు నీకే – … Read more

నే యేసుని వెలుగులో Telugu Christian Songs Lyrics

నే యేసుని వెలుగులో నడిచెదను రాత్రింబగలాయనతో నడిచెదను వెల్గున్ నడిచెదను – వెంబడిచెదను యేసుడే నా రక్షకుడు నడిచెద నే ప్రభు యేసునితో నడిచెద నే ప్రభు హస్తముతో కాంతిలో నుండగ జయగాంతును యేసునే నే వెంబడింతును నే యేసుని వెలుగులో నడిచెదను గాడంబగు చీకటిలో భయపడను ఆత్మతో పాడుచు సాగిపోవుదును యేసుడే నా ప్రియుండు ||నడిచెద|| నే యేసుని వెలుగులో నడిచెదను వెల్గులో ప్రభు స్వరము నే వినుచుందును సర్వమిచ్చెదను చెంతనుండెదను యేసుడే ప్రేమామయుడు ||నడిచెద|| … Read more

నా ప్రియుడు యేసు Telugu Christian Songs Lyrics

నా ప్రియుడు యేసు – నా ప్రియుడు యేసు వ్రేలాడే సిలువలో ప్రాణమే బలి చేసెనిల(2) ||నా ప్రియుడు|| మెల్లని చల్లని స్వరమే వినబడెను (2) తండ్రీ వీరేమి చేయుచున్నారో (2) ఎరుగరు గనుక క్షమించుమనెన్ ఆ ప్రియ స్వరమే నా ప్రభు స్వరమే ||నా ప్రియుడు|| అతని ప్రేమ మధురం మధురం ఎన్నటికీ నే మరువలేను (2) ధారబోసెను జీవం – నాకిచ్చె నిత్య జీవం శాపమంతా బాపి నను దీవించెనుగా ||నా ప్రియుడు|| వీపంతా … Read more

ఈ ఉదయమున Telugu Christian Songs Lyrics

ఈ ఉదయమున నీవు లేచి ఏమి తలచుచున్నావు నీ మనసులోన ఏమి తలచి కలవరపడుచున్నావు ఈ దినమే భారమా – నీ బ్రతుకే భారమా – (2) ||ఈ ఉదయమున|| తోడు లేని జీవ యాత్ర చేరలేని కడలి తీరం (2) బ్రతుకే బరువై పోవగా క్రీస్తు దరికి సాగి రమ్ము చేరుకొనుము తీరము ||ఈ ఉదయమున|| అలల వలె వ్యధలు రాగా కనుల నీరే తోడు కాగా (2) అండగా క్రీస్తేసుడుండ చింత ఏల భీతి … Read more

ఈ జీవితం విలువైనది Telugu Christian Songs Lyrics

ఈ జీవితం విలువైనది నరులారా రండని సెలవైనది (2) సిద్ధపడినావా చివరి యాత్రకు యుగయుగాలు దేవునితో ఉండుటకు నీవుండుటకు ||ఈ జీవితం|| సంపాదన కోసమే పుట్టలేదు నీవు పోయేటప్పుడు ఏదీ పట్టుకొని పోవు (2) పోతున్నవారిని నువు చుచుటలేదా (2) బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా (2) ||ఈ జీవితం|| మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు కలకాలమీ లోకంలో ఉండే స్థిరుడెవడు (2) చిన్న పెద్ద తేడా లేదు మరణానికి (2) కులమతాలు … Read more