Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

నీ జీవితం విలువైనది Telugu Christian Songs Lyrics

నీ జీవితం విలువైనది ఏనాడు ఏమరకు శ్రీ యేసు నామం నీకెంతో క్షేమం ఈనాడే యోచించుమా ఓ నేస్తమా తెలియునా ప్రభు యేసు నిన్ను పిలిచెను నా నేస్తమా తెలిసికో ప్రభు యేసు నీకై మరణించెను ||నీ జీవితం|| బలమైన పెను గాలి వీచి అలలెంతో పైపైకి లేచి (2) విలువైన నీ జీవిత నావా తలకిందులై వాలిపోవ వలదు భయము నీకేలా కలదు యేసే నీ తోడు యేసు మరణించి మరి లేచెను నిన్ను ప్రేమించి … Read more

ఆహా హల్లెలూయా Telugu Christian Songs Lyrics

తార జూపిన మార్గమదే… జ్ఞానులు చేరిన గమ్యమదే… గొల్లలు గాంచిన స్థానమదే… లోక రక్షకుని గూర్చినదే… ఇమ్మానుయేలు జననమది – పాపికి పరలోక ద్వారమది (2) ఆహా హల్లెలూయా.. ఆహా హల్లెలూయా.. ఆహా హల్లెలూయా.. ఆహా హల్లెలూయా…. తార జూపిన మార్గమదే – జ్ఞానులు చేరిన గమ్యమదే గొల్లలు గాంచిన స్థానమదే – లోక రక్షకుని గూర్చినదే (2) ఇమ్మానుయేలు జననమది – పాపికి పరలోక ద్వారమది పరిశుద్ధ ప్రవక్తలు పలికినది – పరలోక సైన్యము పాడినది … Read more

ఈ దినమెంతో శుభ దినము Telugu Christian Songs Lyrics

ఈ దినమెంతో శుభ దినము నూతన జీవితం అతి మధురం ఆగదు కాలం మన కోసం గతించిపోయెను చెడు కాలం వచ్చినది వసంత కాలం ||ఈ దినమెంతో|| నీ హృదయం ఆశలమయము కావాలి అది ప్రేమ నిండిన మందిరము (2) యేసుని కొరకై తెరచిన హృదయం ఆలయం అది దేవుని నిలయం ||ఈ దినమెంతో|| జీవితమే దేవుని వరము తెలియాలి అది ముగియక ముందే రక్షణ మార్గం (2) నూతన జీవము నింపుకొని నిలవాలి అది క్రీస్తుకు … Read more

యేసయ్య నామంలో Telugu Christian Songs Lyrics

యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా నమ్మితే చాలు నీవు – పొందుకుంటావు శక్తిని (2) ||యేసయ్య|| పాపాలను క్షమియించే – శక్తి కలిగినది యేసయ్య నామం పాపిని పవిత్రపరచే – శక్తి కలిగినది యేసయ్య నామం (2) ||యేసయ్య|| రోగికి స్వస్థతనిచ్చే – శక్తి కలిగినది యేసయ్య నామం మనసుకు నెమ్మదినిచ్చే – శక్తి కలిగినది యేసయ్య నామం (2) ||యేసయ్య|| దురాత్మలను పారద్రోలే – శక్తి కలిగినది యేసయ్య … Read more

శాశ్వత కృపను Telugu Christian Songs Lyrics

శాశ్వత కృపను నేను తలంచగా కానుకనైతిని నీ సన్నిధిలో (2) ||శాశ్వత|| నా హృదయమెంతో జీవముగల దేవుని దర్శింప ఆనందముతో కేక వేయుచున్నది (2) నా దేహమెంతో నీకై ఆశించే (2) ||శాశ్వత|| దూతలు చేయని నీ దివ్య సేవను ధూళినైన నాకు చేయ కృపనిచ్చితివే (2) ధూపార్తిని చేపట్టి చేసెద (2) ||శాశ్వత|| భక్తిహీనులతో నివసించుటకంటెను నీ మందిరావరణములో ఒక్కదినము గడుపుట (2) వేయిదినాల కంటే శ్రేష్టమైనది (2) ||శాశ్వత|| సీయోను శిఖరాన సిలువ సితారతో … Read more

నా జీవిత భాగస్వామి Telugu Christian Songs Lyrics

నా జీవిత భాగస్వామి – నా ప్రియ యేసు స్వామి నా జీవిత భాగస్వామి – ప్రియ వరుడా యేసు స్వామి యేసయ్యా నా స్తుతి పాత్రుడా – యేసయ్యా నా ఘననీయుడా యేసయ్యా నా మహనీయుడా – యేసయ్యా నా ఆరాధ్యుడా (2) అరచేతిలో చెక్కావు – నీ శ్వాసతో నింపావు జీవాత్మగ నను చేసి సృష్టించావు (2) ప్రతిగా నీకేమివ్వగలనేసయ్యా నా సమస్తముతో ఆరాధింతును (2) ||యేసయ్యా|| అమితముగా ప్రేమించి – ప్రాణమునే అర్పించి … Read more

నాకు జీవమై ఉన్న Telugu Christian Songs Lyrics

నాకు జీవమై ఉన్న నా జీవమా నాకు ప్రాణమై ఉన్న నా ప్రాణమా నాకు బలమై ఉన్న నా బలమా నాకు సర్వమై ఉన్న నా సర్వమా నీ నామమే పాడెదన్ నా జీవిత కాలమంతా నీ ధ్యానమే చేసెద నా ఊపిరి ఉన్నంత వరకు ||నాకు జీవమై|| పూజ్యుడవు… ఉన్నత దేవుడవు యోగ్యుడవు… పరిశుద్ధ రాజువు (2) నా ఆరాధన నా ఆలాపన నా స్తుతి కీర్తన నీవే నా ఆలోచన నా ఆకర్షణ నా … Read more

నీలి ఆకాశంలో Telugu Christian Songs Lyrics

నీలి ఆకాశంలో (2) నీ నీతి రాజ్యంలో నేనుండ గోరితి ప్రభువా ఆ… నేనుండ గొరెద ప్రభువా (2) ||నీలి ఆకాశంలో|| నా ప్రియుడు నా చెంతనున్నాడు గోప రసమంత సువాసన కలవాడు నా ప్రియుడు ఏదేను వనమాలి కర్పూరాల పుష్పాల సమానుడు అతని ఎడమచేయి నా తల క్రింద నుండగా అతని కుడిచేయి నన్ను ఆదరించుచుండగా ప్రేమతిశయముతో నేను మూర్చిల్లెద – (2) ||నీలి ఆకాశంలో|| నా ప్రియునికి తలుపు తీయ నే లేవగా నా … Read more

సిలువలో ఆ సిలువలో Telugu Christian Songs Lyrics

సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వ్రేళాడిన యేసయ్యా (2) వెలి అయిన యేసయ్యా – బలి అయిన యేసయ్యా నిలువెల్ల నలిగితివా – నీవెంతో అలసితివా ||సిలువలో|| నేరము చేయని నీవు – ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ- మోయలేక మోసావు (2) కొరడాలు చెల్లని చీల్చెనే – నీ సుందర దేహమునే (2) తడిపెను నీ తనువునే – రుధిరంబు ధారలే (2) ||వెలి|| వధకు సిద్దమైన … Read more

నీ నీడలోన Telugu Christian Songs Lyrics

నీ నీడలోన నీ జాడలోన బ్రతుకంత సాగాలని దీవించు ప్రభువా – చూపించు త్రోవ నీ ప్రేమ కురిపించుమా ప్రభు (2) ||నీ నీడలోన|| పగలు రేయి నిలవాలి మనసే ప్రభువా నీ సేవలో తోడు నీడై నీవున్న వేళ లోటుండునా దైవమా (2) నీ ఆరాధనలో సుఖ శాంతులన్ని ఇలానే కదా నీ సేవలోన (2) కలకాలముండాలని ప్రభు ||నీ నీడలోన|| నిన్నే మరచి తిరిగేటి వారి దరి చేర్చుమా ప్రాణమా ప్రేమే నీవై వెలిగేటి … Read more