Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

యేసు ఒక్కడే Telugu Christian Songs Lyrics

యేసు ఒక్కడే ఈ లోక రక్షకుడు క్రీస్తు ఒక్కడే సజీవ దేవుడు – (2) నమ్మదగిన దేవుడు రక్షించే దేవుడు (2) ప్రాణ మిత్రుడు మనతో ఉండే దేవుడు హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2) ||యేసు|| పరలోక తండ్రికి ప్రియమైన పుత్రుడు కన్య మరియ గర్భాన జన్మించిన రక్షకుడు (2) ||హల్లెలూయా|| దేవుని చెంతనున్న ఆదిలోన వాక్యము ఈ భువిలో వెలసిన మానవ రూపము (2) ||హల్లెలూయా|| యేసు ఒక్కడే Jesus Songs Lyrics in … Read more

యేసుతో ఠీవిగాను పోదమా Telugu Christian Songs Lyrics

యేసుతో ఠీవిగాను పోదమా అడ్డుగా వచ్చు వైరి గెల్వను యుద్ధనాదంబుతో బోదము ||యేసుతో|| రారాజు సైన్యమందు చేరను ఆ రాజు దివ్య సేవ చేయను (2) యేసు రాజు ముందుగా ధ్వజము బట్టి నడువగా (2) యేసుతో ఠీవిగాను వెడలను ||యేసుతో|| విశ్వాస కవచమును ధరించుచు ఆ రాజు నాజ్ఞ మదిని నిల్పుచు (2) అనుదినంబు శక్తిని పొందుచున్నవారమై (2) యేసుతో ఠీవిగాను వెడలను ||యేసుతో|| శోధనలు మనల చుట్టి వచ్చినా సాతాను అంబులెన్ని తగిలినా (2) … Read more

యేసుని తిరు హృదయమా Telugu Christian Songs Lyrics

యేసుని తిరు హృదయమా నన్ను రక్షించు నా దైవమా (2) స్నేహితుని వోలె ఆదరించావు బోధకుడై నన్ను మందలించావు (2) ||యేసుని|| కష్టములొ నన్ను నీ రెక్కల దాచావు దుఃఖంలో నా కన్నీరు తుడిచావు (2) ఏ విధమున నిన్ను నే పొగడగలను (2) నీ ఋణమును నేనెలా తీర్చగలను నా తండ్రి నా దేవా ||యేసుని|| నను కాచి కాపాడే నా మంచి కాపరివి నాకింక భయమేల నీ అండదండలలో (2) జీవించెద నీ బిడ్డగ … Read more

యేసుని నామములో Telugu Christian Songs Lyrics

యేసుని నామములో – మన బాధలు పోవును దుష్టాత్మలు పారిపోవును శోధనలో జయమొచ్చును మృతులకు నిండు జీవమొచ్చును హృదయములో నెమ్మదొచ్చును యేసు రక్తముకే – యేసు నామముకే యుగయుగములకూ మహిమే అభిషిక్తులగు తన దాసులకు ప్రతి సమయమునా జయమే ||యేసుని|| ఘోరమైన వ్యాధులెన్నైనా మార్పులేని వ్యసనపరులైనా ఆర్ధికముగా లోటులెన్నున్నా ఆశలు నిరాశలే ఐనా ప్రభుయేసుని నమ్మినచో – నీవు విడుదలనొందెదవు పరివర్తన చెందినచో – పరలోకం చేరెదవు ||యేసు రక్తముకే || రాజువైనా యాజకుడవైనా నిరుపేదవైనా బ్రతుకు … Read more

యేసుని నామంలో శక్తి Telugu Christian Songs Lyrics

యేసుని నామంలో శక్తి ఉందని తెలుసుకో (3) రక్షణకు విడుదలకు స్వస్థతకు (2) ||యేసుని|| ఎనలేని ప్రేమ నాపై చూపించితివే నీ బలియాగం నన్ను రక్షించెనే (3) రక్షణ విడుదల స్వస్థత (2) కుమ్మరించుము నీ ఆత్మను వేచియున్నాము నీ రాకకై (3) ||రక్షణకు|| యేసుని నామంలో శక్తి Jesus Songs Lyrics in Telugu

యేసుని నా మదిలో Telugu Christian Songs Lyrics

యేసుని నా మదిలో స్వీకరించాను ఆయన నామములో రక్షణ పొందాను (2) నేను నేనే కాను… నాలో నా యేసే… (2) హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ ||యేసుని|| పాతవి గతియించెను క్రొత్తవి మొదలాయెను (2) నా పాప హృదయింలో రారాజు జన్మించె నా పాపం తొలగి పోయెను – నా దుుఃఖం కరిగి పోయెను (2) యేసే నా జీవం… ఆ ప్రభువే నా దెైవం (2) ||హల్లెలూయ|| నీ … Read more

యేసుని ప్రేమ యేసు వార్త Telugu Christian Songs Lyrics

యేసుని ప్రేమ యేసు వార్త వాసిగ చాటను వెళ్ళెదము ఆశతో యేసు సజీవ సాక్షులై దిశలన్నిటను వ్యాపించెదము వినుము ప్రభుని స్వరము (2) ప్రభు యేసు సన్నిధి తోడు రాగా కడుదూర తీరాలు చేరెదము ||యేసుని|| మరణ ఛాయ లోయలలో నాశన కూపపు లోతులలో (2) చితికెను బ్రతుకులెన్నో (2) ప్రేమ తోడను చేరి వారిని ప్రభు యేసు కొరకై గెలిచెదము ||యేసుని|| కాపరి లేని గొర్రెలుగా వేసారెనుగ సమూహములే (2) ప్రజలను చూచెదమా (2) ప్రేమ … Read more

యేసువలె Song Lyrics

యేసువలె నన్ను మార్చునట్టి – ప్రతి అనుభవముకై స్తోత్రం శిష్యునిగా నన్ను సిద్ధపరచే – ప్రతి అవమానముకై స్తోత్రం (2) ప్రతి అరణ్యముకై తండ్రీ కృతజ్ఞతలు – అపవాదిపై నాకు జయమిచ్చావు ప్రతి ఎడారికై తండ్రీ కృతజ్ఞతలు – జీవజలమై నన్ను తృప్తి పరచావు నీవే జీవజలము – తండ్రి… నీవే జీవజలము – (2) నిత్యత్వముకై నన్ను నడిపించే – ప్రతి సవాలుకై స్తోత్రం సంపూర్ణునిగా నన్ను మార్చునట్టి – ప్రతి సమయముకై స్తోత్రం (2) … Read more

యేసు ఉంటే చాలు Telugu Christian Songs Lyrics

యేసు ఉంటే చాలు నా జీవితం ధన్యము (2) ఆయనే నా సర్వము ఆయనే నా కేడెము అయనే నా స్వాస్థ్యము (2) ||యేసు|| ఎడారిలో నే వెళ్లిన – యేసు ఉంటే చాలు ఆలలే నా వైపు ఎగసి – యేసు ఉంటే చాలు (2) ఆయనే నా మార్గము ఆయనే నా సత్యము ఆయనే నా జీవము (2) ||యేసు|| ఆపవాది నాపైకి వచ్చిన – యేసు ఉంటే చాలు లోకము నను త్రోసివేసిన … Read more

యేసయ్యా యేసయ్యా Telugu Christian Songs Lyrics

యేసయ్యా యేసయ్యా… నీదెంత జాలి మానసయ్యా యేసయ్యా యేసయ్యా… నీదెంత దొడ్డ గుణమయ్యా నిన్ను సిలువకు వేసి మేకులేసినోల్ల చేతులే కందిపోయెనేమో అని కళ్ళ నీళ్లు పెట్టుకున్నావోడివి ||యేసయ్యా|| ఒంటి నిండ రగతం – గొంతు నిండ దాహం అయ్యో.. ఆరిపోవు దీపం అయినా రాదు నీకు కోపం గుండెలోన కరుణ – కళ్ళలోన పొంగి జారే కన్నీళ్లు మాత్రం పాపం చేసినోల్ల కోసం ||యేసయ్యా|| నమ్మినోల్ల పాపం – మోసినావు పాపం నిను మోసి కట్టుకుంది … Read more