Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

యేసయ్య మాట బంగారు మూట Telugu Christian Songs Lyrics

యేసయ్య మాట బంగారు మూట ఎన్నటికి మారని మాటేనన్న ఎన్నటెన్నటికి మారని మాటేనన్న నిత్యజీవానికి సత్యమైనది పరలోక రాజ్యానికి మార్గమైనది పదరా పదరా పోదాం పదరా (మన) యేసయ్య చెంతకు పోదాం పదరా – (2) చెట్టు పైకి చక్కగా చూసాడయ్యా పొట్టి జక్కయ్యను పిలిచాడయ్యా తిన్నగా ఇంటికి వేళ్ళాడయ్యా అబ్రహాము బిడ్డగా మార్చాడయ్యా ||పదరా|| సమరయ స్త్రీని చూసాడయ్యా కుండను బద్దలు కొట్టాడయ్యా జీవపు ఊటలు ఇచ్చాడయ్యా జీవితాన్నే మార్చివేసాడయ్యా ||పదరా|| యేసయ్య మాట బంగారు … Read more

ఉపవాసంతో ప్రార్ధనలో Telugu Christian Songs Lyrics

ఉపవాసంతో ప్రార్ధనలో నీ వైపే చూస్తున్నా దేవా మోకాళ్లపై కన్నీటితో నే చేయు ప్రార్ధన వినుము దేవా అడిగిననూ ఇయ్యవా దేవా వెదకిననూ దొరకవా దేవా తట్టిననూ తీయవా దేవా యేసయ్యా విను నా ప్రార్ధన ||ఉపవాసంతో|| నా నోట మాటలెల్ల నిను స్తుతించాలయ్యా నా యొక్క తలంపులన్ని నీవవ్వాలయ్య (2) దీపముగా మారి వెలుగును ఇవ్వాలయ్యా (2) రుచికరంగా నీ ఉప్పుగా ఉండాలయ్యా(2) ||అడిగిననూ|| జీవించు కాలమంతా నీ సేవ చేయాలి నీ యొక్క సువాసన … Read more

నాకున్న చిన్ని ఆశ Telugu Christian Songs Lyrics

చిట్టి పొట్టి పాపను నేను చిన్నారి పాపను నేను (2) యేసయ్యా నిన్ను చూడాలని నాకున్న చిన్ని ఆశ యేసయ్యా నిన్ను చేరాలని నాకున్న చిన్ని ఆశ ||చిట్టి|| నీ సన్నిధిలోనే ఉండాలని నాకున్న చిన్ని ఆశ నీ సన్నిధిలో పాట పాడాలని నాకున్న చిన్ని ఆశ ||చిట్టి|| నీకై నేను జీవించాలని నాకున్న చిన్ని ఆశ నిన్నే నేను సేవించాలని నాకున్న చిన్ని ఆశ ||చిట్టి|| నాకున్న చిన్ని ఆశ Jesus Songs Lyrics in … Read more

ధ్యానించుచుంటిమి Telugu Christian Songs Lyrics

ధ్యానించుచుంటిమి సిలువపై పలికిన – విలువైన నీ మాటలు ప్రాణాత్మలను సేదదీర్చు జీవ ఊటలు (2) మోక్షమునకు చేర్చు బాటలు పరిశుద్ధతలో పరిపూర్ణుడా – ఉన్నత గుణ సంపన్నుడా (2) శ్రేష్టుడా… ||ధ్యానించుచుంటిమి|| తండ్రి వీరేమి చేయుచున్నారో ఎరుగరు వీరిని దయతో క్షమించుము (2) అని ప్రార్ధన చేసావా బాధించే వారికి (2) శత్రువులను ప్రేమించుట నేర్పుటకై (2) ||పరిశుద్ధతలో|| నేడే నాతోను పరదైసులో నీవుందువు నిశ్చయముగ ప్రవేశింతువు (2) అని మాట ఇచ్చావా దొంగ వైపు … Read more

బెత్లహేములోనంటా సందడి Telugu Christian Songs Lyrics

బెత్లహేములోనంటా – సందడి పశువుల పాకలో – సందడి దూతలు వచ్చెనంటా – సందడి పాటలు పాడేనంటా – సందడి (2) రారాజు పుట్టెనని – సందడి మా రాజు పుట్టెనని – సందడి (2) చేసారంట సందడే సందడి చేయబోదాము సందడే సందడి (2) హ్యాప్పీ హ్యాప్పీ.. హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్ క్రిస్మస్ విష్ యు ఎ హ్యాప్పీ క్రిస్మస్ మెర్రీ మెర్రీ క్రిస్మస్ క్రిస్మస్ విష్ యు ఎ మెర్రీ క్రిస్మస్ అర్ధ రాత్రి … Read more

మరువగలనా మరలా Telugu Christian Songs Lyrics

మరువగలనా మరలా – ఇలలో గనని కరుణా ఈలాంటి ప్రేమను కలిగినను క్షమించు నింతటి నేరమును జీవిత కాలమంతా – యేసు ధ్యానము చేసెదను ఆశయు అక్కరయు పాపమై చిక్కితి శత్రువు చేతులలో మరణపు టంచున చేరితిని ఇంతలోనే యేసు కరుణింప వచ్చి క్షమియించి విడిపించెను ఈలాంటి ప్రేమను కలిగినను క్షమించు నింతటి నేరమును నిందను పొందినను – ప్రభు చెంతకు చేరెదను ఏ పాపికి కడు భాగ్యమే యేసుని చేరగ ధన్యమే యేసుని ప్రేమ అనంతమే … Read more

నా స్తుతి పాత్రుడా Telugu Christian Songs Lyrics

నా స్తుతి పాత్రుడా – నా యేసయ్యా నా ఆరాధనకు నీవె యోగ్యుడవయ్యా (2) నీ వాక్యమే నా పరవశము నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము (2) నీ వాక్యమే నా పాదములకు దీపము (3) ||నా స్తుతి పాత్రుడా|| నీ కృపయే నా ఆశ్రయము నీ కృపయే నా ఆత్మకు అభిషేకము (2) నీ కృపయే నా జీవన ఆధారము (3) ||నా స్తుతి పాత్రుడా|| నీ సౌందర్యము యెరూషలేము నీ పరిపూర్ణత సీయోను … Read more

నా యేసయ్య ప్రేమ Telugu Christian Songs Lyrics

నా యేసయ్య ప్రేమ నా తండ్రి గొప్ప ప్రేమ(2) వర్ణించగలనా నా మాటతో నే పాడగలనా క్రొత్త పాటతో (2) ||నా యేసయ్య|| నా పాపనిమిత్తమై సిలువనూ తానే మోసే ఈ ఘోర పాపి కొరకై తన ప్రాణము అర్పించెనే (2) ఏముంది నాలో దేవా ఏ మంచి లేనే లేదే(2) ||నా యేసయ్య|| తప్పి పోయిన నన్ను వెదకి రక్షించితివే ఏ దారి లేక ఉన్నా నీ దరికి చేర్చితివే (2) ఏముంది నాలో దేవా … Read more

బలమైనవాడా Song Lyrics

బలమైనవాడా బలపర్చువాడా మరలా నన్ను దర్శించుమా స్తోత్రం స్తోత్రం (2) స్తోత్రం నీకేనయ్యా హల్లెలూయా హల్లెలూయా (2) హల్లెలూయా నీకేనయ్యా ||బలమైన|| ఎండిపోతిని దిగజారిపోతిని నీ కొరకే నేను బ్రతకాలని మరలా నన్ను దర్శించుము (2) మొదటి ప్రేమ మొదటి పవిత్రత మరలా నాలోన దయచేయుమా (2) ||బలమైన|| అల్పుడనైతిని అభిషేకం కోల్పోతిని నీలోన నేను ఉండాలని మరలా నన్ను వెలిగించుము (2) మొదటి తీవ్రత మొదటి శక్తి సర్వదా నాపై కురిపించుమా (2) ||బలమైన|| బలమైనవాడా … Read more

భేదం ఏమి లేదు Telugu Christian Songs Lyrics

భేదం ఏమి లేదు అందరును పాపం చేసియున్నారు దేవాది దేవుడు ఇచ్ఛే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు (2) ఏ కులమైనా మతమైనా జాతైనా రంగైనా దేవుని దృష్టిలో అందరు పాపులే (2) ||భేదం|| ఆస్తిపాస్థులు ఎన్నున్నా నిత్య రాజ్యము నీకివ్వవు విద్యార్హతలు ఎన్నున్నా సంతోషాన్ని నీకివ్వవు సమసిపోయే ఈ లోకము ఆశ్రయాన్ని నీకివ్వదు కరిగిపోయే ఈ కాలము కలవరాన్ని తీర్చదు నీవెవరైనా నీకెంతున్నా ఎవరున్నా లేకున్నా యేసు లేకుంటే నీకున్నవన్ని సున్నా (2) ||భేదం|| పుణ్య కార్యాలు … Read more