వీనులకు విందులు చేసే Telugu Christian Songs Lyrics
వీనులకు విందులు చేసే యేసయ్య సు చరిత్ర వేగిరమే వినుటకు రారండి ఓ సోదరులారా.. వేగిరమే వినుటకు రారండి ||వీనులకు|| రండి… విన రారండి యేసయ్య ఎవరో తెలిసికొన రారండి (2) నీ పాప భారమును తొలగించేది యేసయ్యేనండి మోక్షానికి మార్గం చూపించేది యేసయ్యేనండి (2) రండి… ||వీనులకు|| రండి… వచ్చి చూడండి యేసయ్య చేసే కార్యములు చూడండి (2) నీ వ్యాధి బాధలు తొలగించేది యేసయ్యేనండి శాంతి సుఖములు కలిగించేది యేసయ్యేనండి (2) రండి… ||వీనులకు|| … Read more