క్రిస్మస్ వచ్చేచిందోచ్ !!!
క్రిస్మస్ తో పాటు మనకు సంతోషంతో కూడిన పండుగ వాతావరణాన్ని తీసుకొంచింది. ఆ పండుగ ను అందరికి చెప్పడానికి ఇంటింటికెళ్లి చాటి చెప్పడానికి, వాయిద్యాలతో పాటు పాటలు కూడా అవసరమండి.
క్రీస్తు జన్మ సువార్తను పాటలతో లోకానికి చాటి చెప్పడానికి పాటల పుస్తకం అవసరం. మా సంఘానికి పాటల పుష్తకం ఉంది కదా!!! అని మీరు అనుకోవచ్చు. ఉండచ్చు కాని కేవలం క్రిస్త్మస్ పాటల పుస్తకం బహుశా ఉండకపోవచ్చు.అది సాధ్యం కూడా కాకపోవచ్చు.
అందుకే అన్నీ తెలుగు క్రిస్మస్ పాటలు 100కు పైగా ప్రింట్ చేసి మీకు అందుబాటు ధర లో మీ క్రిస్టియన్ పోర్టల్ వారు అందిస్తున్నారు. ఇందుకు గాను మీరు చేయాల్సింది ఒక్కటే జస్ట్ ఆర్డర్ చేస్తే చాలు. మీరు షాప్ కెళ్ళి, టైం వేచ్చిచ్చి జర్నీ చేయాల్సిన అవసరం లేదు.మీరు ఆర్డర్ చేసిన 10 వర్కింగ్ రోజుల్లో మీ అడ్రస్ కు మీ క్రిస్మస్ సాంగ్ బుక్(christmas song book) మీ చేతుల్లో ఉంటుంది. అయితే ఆలస్యం ఎందుకు. ఇప్పుడే రిజిస్టర్ చేసియ్యండి.