నీ సల్లని సూపే ఓ యేసయ్యా
నా బతుకును మార్చింది మెస్సీయా
నీ మెల్లని మాటే ఓ యేసయ్యా
నను సేదదీర్చింది మెస్సీయా
1. పశుశాలలో నీ జన్మ యేసయ్యా – తగ్గింపు నేర్పింది మెస్సీయా
పరిశుద్ధ నీ నడత యేసయ్యా – మాదిరి నాకుంచింది మెస్సీయా
2. నీవు కార్చిన రక్తం యేసయ్యా – నా పాపం కడిగింది మెస్సీయా
నీవు పొందిన మరణం యేసయ్యా – నాకు జీవం పోసింది మెస్సీయా
3. నీ దేహపు గాయం యేసయ్యా – స్వస్థత కలిగించింది మెస్సీయా
నీ కలువరియాగం యేసయ్యా – కొత్తజన్మనిచ్చింది మెస్సీయా
Guru Joseph is a Jesus-follower, Christian song-bird, and Bible word-lover. He aspires to craft words that are deep, impactful, beautiful Kingdom of God, and Christ-centered.
He is a leading Christian author, blogger, YouTuber passionate about people worldwide discovering Jesus Christ through Christian Writing. His content is findable at www.cmportal.in A popular Christian portal with a mission to connect the dots between the Bible and modern life.