pashushalalo neevu

పశుశాలలో నీవు పవళించినావు పరమాత్ముడవు నీవు
పసిబాలుడవు కావు

స్థాపించలేదే తరగతులు ప్రతి చోట చూడ నీ పలుకే
ధరియించలేదే ఆయుధం
వశమాయే జనుల హృదయాలు

చిరు ప్రాయమందే శాస్త్రులు సరితూగలేదే పాదములు
స్థలమైన లేదే జన్మకు
తలవంచే సర్వ లోకము