శాశ్వత కృపను నేను తలంచగా
కానుకనైతిని నీ సన్నిధిలో – కానుకనైతిని నీ సన్నిధిలో
శాశ్వత కృపను నేను తలంచగా
1. నా హృదయమెంతో – జీవము గల దేవుని
దర్శించ ఆనందముతో కేకలేయుచున్నది -2
నా దేహమెంతో నీకై ఆశించే -2
2. భక్తిహీనులతో – నివసించుట కంటెను
నీ మందిరావరాణములో ఒక్కదినము గడుపుట -2
వేయిదినాల కంటే శ్రేష్ఠమైనది -2
3. సీయోను శిఖరాన – సిలువ సితారతో
సింహాసనం ఎదుట క్రొత్తపాట పాడెద -2
సీయోను రారాజువు నీవెగా -2
Guru Joseph is a Jesus-follower, Christian song-bird, and Bible word-lover. He aspires to craft words that are deep, impactful, beautiful Kingdom of God, and Christ-centered.
He is a leading Christian author, blogger, YouTuber passionate about people worldwide discovering Jesus Christ through Christian Writing. His content is findable at www.cmportal.in A popular Christian portal with a mission to connect the dots between the Bible and modern life.