సర్వోన్నతుడా – నీవే నాకు ఆశ్రయదుర్గము -2
ఎవ్వరులేరు – నాకు ఇలలో -2
ఆదరణ నీవెగా -ఆనందం నీవెగా -2
1. నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట – నిలువలేరని యెహోషువాతో -2
వాగ్దానము చేసినావు – వాగ్దానా భూమిలో చేర్చినావు -2
2. నిందలపాలై నిత్య నిబంధన – నీతో చేసిన దానియేలుకు -2
సింహాసనమిచ్చినావు – సింహాల నోళ్లను మూసినావు -2
3. నీతి కిరీటం దర్శనముగా – దర్శించిన పరిశుద్ధ పౌలుకు -2
విశ్వాసము కాచినావు – జయజీవితము నిచ్చినావు -2
Guru Joseph is a Jesus-follower, Christian song-bird, and Bible word-lover. He aspires to craft words that are deep, impactful, beautiful Kingdom of God, and Christ-centered.
He is a leading Christian author, blogger, YouTuber passionate about people worldwide discovering Jesus Christ through Christian Writing. His content is findable at www.cmportal.in A popular Christian portal with a mission to connect the dots between the Bible and modern life.