యేసు రాజా అర్పించెదనయ్యా Telugu Christian Songs Lyrics
యేసు రాజా… అర్పించెదనయ్యా నా జీవితం (2) ||యేసు రాజా|| పాపములో చిక్కిన నన్ను శిక్షకు పాత్రగా నిలచిన నన్ను (2) విడిపించెనయ్యా నీ ప్రేమ బంధం (2) రమ్మని పిలిచావు అయ్యా.. నీ సన్నిధిలో నిలిపావు ||యేసు రాజా|| నీ ఆత్మతో ఆకర్షించి నీ కృపతో నను వెంబడించి (2) ఏర్పరిచితివయ్యా నీ సాక్షిగాను (2) ఎలుగెత్తి చాటెదను అయ్యా.. నీ ఆత్మలో సాగెదను ||యేసు రాజా|| అర్పించెదనయ్యా నీకే నా ఈ శేష జీవితం … Read more