Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

శ్రమయైనా బాధైనా Telugu Christian Songs Lyrics

శ్రమయైనా బాధైనా – హింసలెన్ని ఎదురైనా క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఏదీ ఎడబాయదు ఖడ్గమే ఎదురైనా – శోధనలు ఎదురైనా క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఏదీ ఎడబాయదు నా రాజు వచ్చుచున్నాడు – భీకరుడై వచ్చుచున్నాడు – (2) సర్వోన్నతుడు మేఘారూఢిగా – తీర్పును తీర్చ రానున్నాడు ఎదురేలేని కొదమసింహం – మహా ఉగ్రతతో రానున్నాడు ఎవరు? ఎవరు? ఎవరు? ఎవరు? ఎవరు? ఎవరు?ఎవరు? ఎవరు? శౌర్యుడు ధీరుడు వీరుడు శూరుడు యోగ్యుడు శ్రేష్ఠుడు … Read more

శ్రీ యేసుండు జన్మించె Telugu Christian Songs Lyrics

శ్రీ యేసుండు జన్మించె రేయిలో (2) నేడు పాయక బెత్లెహేము ఊరిలో (2) ||శ్రీ యేసుండు|| ఆ కన్నియ మరియమ్మ గర్భమందున (2) ఇమ్మానుయేలనెడి నామమందున (2) ||శ్రీ యేసుండు|| సత్రమందున పశువులశాల యందున (2) దేవపుత్రుండు మనుజుండాయెనందునా (2) ||శ్రీ యేసుండు|| పట్టి పొత్తి గుడ్డలతో చుట్టబడి (2) పశుల తొట్టిలో పరుండ బెట్టబడి (2) ||శ్రీ యేసుండు|| గొల్లలెల్లరు మిగుల భీతిల్లగా (2) దెల్పె గొప్ప వార్త దూత చల్లగా (2) ||శ్రీ యేసుండు|| … Read more

శత కోటి రాగాలు వల్లించిన Telugu Christian Songs Lyrics

శత కోటి రాగాలు వల్లించిన నా యేసుకే నేను స్తుతి పాడనా దినమెల్ల ప్రభు సాక్ష్యమే చాటగా ఈ నూతన వత్సరాన అడుగు పెట్టిన – ఆనందించనా హ్యాపీ న్యూ ఇయర్ (2) మై విషెస్ టు ఆల్ హియర్ (2) నా కంటి పాపై నా ఇంటి వెలుగై నన్నాదరించాడు నా యేసుడే నా మంచి కోరి నా మేలు కోరి నను పెంచుతున్నాడు నా యేసుడే నా వల్ల ప్రభుకేమి ఒరిగేది లేదు (2) … Read more

Free Downloads of Telugu Birthday Songs: Your Ultimate Guide to Naa Songs

Introduction to Telugu Birthday Songs In Telugu culture, birthdays are not merely a date on the calendar; they are significant life events celebrated with joy, family gatherings, and various traditions. Integral to these celebrations are the vibrant and melodious telugu birthday songs, which enhance the festive atmosphere and bring a unique charm to the occasion. … Read more

Understanding the Lyrics of ‘Melu Cheyaka Neevu Undalevayya’ in English

melu cheyaka neevu undalevayya song lyrics మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా (2) యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా..యేసయ్యా (2) ||మేలు చేయక|| నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండ లేక (2) నా ఆనందం కోరేవాడా – నా ఆశలు తీర్చేవాడా (2) క్రియలున్న ప్రేమ నీది నిజమైన ధన్యత నాది ||యేసయ్యా|| ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను … Read more

Exploring Jesus Songs Lyrics in Telugu: A Spiritual Journey

Introduction to Telugu Jesus Songs Telugu Jesus songs occupy a special place within the Christian community in India, serving as powerful mediums for worship, reflection, and the expression of faith. Rooted in the rich cultural tapestry of the Telugu-speaking population, these songs reflect both traditional and contemporary Christian practices, enriching the spiritual lives of many … Read more

స్తుతుల మీద ఆసీనుడా Telugu Christian Songs Lyrics

స్తుతుల మీద ఆసీనుడా స్తుతులందుకో నా యేసు రాజా (2) ఆరాధన యేసు ఆరాధనా ఆరాధన నీకే ఆరాధనా (2) ప్రేమామయుడా మహోన్నతుడా పూజించెదన్ నా యేసు రాజా (2) ||ఆరాధన|| అల్ఫా ఒమేగా ఆదిసంభూతుడా రానైయున్న నా యేసు రాజా (2) ||ఆరాధన|| స్తుతుల మీద ఆసీనుడా Jesus Songs Lyrics in Telugu

స్తుతించి పాడెదం Telugu Christian Songs Lyrics

స్తుతించి పాడెదం – స్తుతుల స్తోత్రార్హుడా ఉత్సాహించి పాడెదం – ఉదయ సాయంత్రముల్ స్తుతుల సింహాసనం మీదాసీనుడా మా స్తుతి ఆరాధన నీకే చెల్లింతుము (2) ||స్తుతించి|| గతకాలమంతా నీవు – మము కాచి కాపాడావు వ్యధలన్ని తీసావు (2) గతి లేని మాపై నీవు మితిలేని ప్రేమ చూపి (2) శత సంఖ్యగా మమ్ము దీవించావు ||స్తుతించి|| కరుణా కటాక్షములను కిరీటములగాను ఉంచావు మా తలపై (2) పక్షి రాజు యవ్వనమువలె మా యవ్వనమునంతా (2) … Read more

అత్యున్నత సింహాసనముపై Telugu Christian Songs Lyrics

అత్యున్నత సింహాసనముపై – ఆసీనుడవైన దేవా అత్యంత ప్రేమా స్వరూపివి నీవే ఆరాధింతును నిన్నే (2) ఆహాహా.. హల్లెలూయా – ఆహాహా.. హల్లెలూయా(3) ఆహాహా.. హల్లెలూయా – ఆహాహా.. ఆమెన్ ఆశ్చర్యకరుడా స్తోత్రం ఆలోచనకర్త స్తోత్రం బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధాన అధిపతి స్తోత్రం (2) ||ఆహాహా|| కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రం కృపతో రక్షించితివే స్తోత్రం నీ రక్తమిచ్చి విమోచించినావు నా రక్షణకర్త స్తోత్రం (2) ||ఆహాహా|| స్తుతులపై ఆసీనుడా స్తోత్రం సంపూర్ణుడా నీకు … Read more

శిలనైన నన్ను Telugu Christian Songs Lyrics

శిలనైన నన్ను శిల్పివై మార్చావు నాలోని ఆశలు విస్తరింపచేసావు (2) నీ ప్రేమ నాపై కుమ్మరించుచున్నావు (2) నీ ప్రేమే నా ఊపిరి – నీ ప్రేమే నా కాపరి (2) ||శిలనైన|| మోడుబారిన నా జీవితం నీ ప్రేమతోనే చిగురింపచేసావు (2) నీ ప్రేమాభిషేకం నా జీవిత గమ్యం (2) వర్ణించలేను లెక్కించలేను (2) నీ ప్రేమే నా ఊపిరి – నీ ప్రేమే నా కాపరి (2) ||శిలనైన|| ఏ విలువలేని అభాగ్యుడను నేను … Read more