Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

స్తోత్రము స్తుతి స్తోత్రము Telugu Christian Songs Lyrics

స్తోత్రము స్తుతి స్తోత్రము వేలాది వందనాలు కలుగును గాక నీకే మహిమ ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రము యేసయ్య యేసయ్య యేసయ్య(4) శూన్యము నుండి సమస్తము కలుగజేసెను నిరాకారమైన నా జీవితమునకు రూపము నిచ్చెను యేసే నా సర్వము యేసే నా సమస్తము ||యేసయ్య|| పరము నుండి భూమికి దిగివచ్చిన యేసు సిలువ మరణమునొంది మార్గము తెరిచెను యేసే నా రక్షణ యేసే నా నిరీక్షణ ||యేసయ్య|| స్తోత్రము స్తుతి స్తోత్రము Jesus Songs Lyrics in Telugu

స్తోత్రించెదము Christian Song Lyrics

స్తోత్రించెదము దైవకుమారుని – నూతన జీవముతో (2) నిరంతరము మారని రాజును – ఘనంబు చేయుదము (2) యేసు మా రక్షకుడు – కల్మషము లేనివాడు (2) సమస్తమును కలిగిన యేసు ప్రభునకే హల్లెలూయ (2) భయంకరమైన భీతిని గొల్పెడు – జిగట ఊబినుండి (2) బలమైన హస్తముతో నన్ను ఎత్తి – బండపై స్థిరపరచెన్ (2) ||యేసు|| కనుపాపగ నను కాయు ప్రభుండు – కునుకడు నిద్రించడు (2) తనచేతిలో ననుచెక్కిన ప్రభువును చేరి స్తుతించెదము … Read more

స్తోత్రం చెల్లింతుము Telugu Christian Songs Lyrics

స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రంచెల్లింతుము యేసు నాథుని మేలులు తలంచి ||స్తోత్రం|| దివారాత్రములు కంటిపాపవలె కాచి(2) దయగల హస్తముతోబ్రోచి నడిపించితివి (2) ||స్తోత్రం|| గాడాంధకారములో కన్నీటి లోయలలో(2) కృశించి పోనీయకకృపలతోబలపరచితివి (2) ||స్తోత్రం|| సజీవ యాగముగా మా శరీరముసమర్పించి(2) సంపూర్ణ సిద్దినొందశుద్ధాత్మను నొసగితివి (2) ||స్తోత్రం|| సీయోను మార్గములో పలుశోధనలు రాగా(2) సాతాన్ని జయించుటకు విశ్వాసము నిచ్చితివి (2) ||స్తోత్రం|| సిలువను మోసుకొని సువార్తను చేపట్టి(2) యేసుని వెంబడింప ఎంత భాగ్యము నిచ్చితివి (2) ||స్తోత్రం|| పాడెద … Read more

స్నేహితుడా నా స్నేహితుడా Telugu Christian Songs Lyrics

స్నేహితుడా నా స్నేహితుడా నా ప్రాణ స్నేహితుడా ఆపదలో నన్నాదుకొనే నిజమైన స్నేహితుడా (2) నన్నెంతో ప్రేమించినావు నాకోసం మరణించినావు (2) మరువగలనా నీ స్నేహము మరచి ఇల నే మనగలనా (2) ||స్నేహితుడా|| నా ప్రాణ ప్రియుడా నీ కోసమే నే వేచానే నిరతం నీ తోడుకై (2) ఇచ్చెదన్ నా సర్వస్వము నాకున్న ఆశలు ఈడేర్చుము (2) ||స్నేహితుడా|| కన్నీటితో ఉన్న నన్ను కరుణించి నను పలుకరించావు (2) మండిన ఎడారిలోన మమత వెల్లువ … Read more

స్తోత్రింతుము నిను Telugu Christian Songs Lyrics

స్తోత్రింతుము నిను మాదు తండ్రి సత్యముతో ఆత్మతో నెప్పుడు (2) పరిశుధ్ధాలంకారములతో దర్శించెదము శరణం శరణం (2) ||స్తోత్రింతుము|| శ్రేష్ఠ యీవుల యూట నీవే శ్రేష్ఠ కుమారుని ఇచ్చినందున (2) త్రిత్వమై ఏకత్వమైన త్రి- లోకనాథ శరణం శరణం (2) ||స్తోత్రింతుము|| దవలవర్ణుడ రత్నవర్ణుడ సత్యరూపి యనబడువాడా (2) నను రక్షించిన రక్షకుండవు నాథ నీవే శరణం శరణం (2) ||స్తోత్రింతుము|| సంఘమునకు శిరస్సు నీవే రాజా నీకే నమస్కారములు (2) ముఖ్యమైన మూలరాయి కోట్లకొలది శరణం … Read more

స్తుతులపై ఆసీనుడా Telugu Christian Songs Lyrics

స్తుతులపై ఆసీనుడా అత్యున్నత నా దేవుడా (2) నీ ప్రేమలో నీ ప్రేమలో నను నేను మరిచాను నీ ప్రేమలో నీ నీడలో నీ జాడలో మైమరచిపోయాను నేను ||స్తుతులపై|| నీవు చేసిన ఆశ్చర్య కార్యాలకు బదులు నీవు పొందిన గాయాలకు బదులు (2) బంగారం వజ్రాలు – మకుటాలు కిరీటాలు వెండినడుగలేదు నీవు విరిగి నలిగి – కరిగి వెలిగే హృదయాన్నే కోరావు నీవు (2) ఓ మాట సెలవియ్యి దేవా నీ పాద ధూళిని … Read more

Introduction to Ascharyakarudu Alochana Kartha Lyrics

The Ascharyakarudu Alochana Kartha Lyrics are derived from a famous devotional song in the Telugu language. This song is deeply rooted in the Christian faith and is often sung during religious ceremonies and gatherings. The lyrics are a heartfelt expression of devotion and are known to bring comfort

Introduction to Mahima Ghanatha Yessayya Song

The Mahima Ghanatha Yessayya song is a spiritual hymn that transcends cultural and language barriers. Its powerful lyrics and enchanting melody have drawn countless individuals closer to their spirituality, offering a sense of solace and inner peace. This hymn is not just a song, but an experience t

Exploring the Lyrics of ‘Marali Marali Nee Manase’: A Deep Dive

Marali marali nee manase marali lyrics మారాలి మారాలి నీ మనసే మారాలి ఆ మారిన మనసు దేవునికిస్తే ఫలితం ఉంటుంది మారారంటూ మారారంటూ వేషం వేస్తార ఆ వేషంతోనే లోకాన్నెంతో మోసం వేస్తారు || మారాలి మారాలి|| నీ జీవితమంతా ఒక్కోసారి పరీక్ష చేయాలి ఆ పరిక్షలోనే పాపాలన్నీ పెరికి వేయాలి || మారాలి మారాలి|| క్రీస్తు నామం చాటామంటూ గొప్పలు చెబుతారు ఆ సాక్ష్యం కాస్తా సాగకపోతే గోతిలో పడతారు || మారాలి … Read more